ఒక పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ధనుష్ లేటెస్ట్ మూవీ సార్ మూడు వారాలను కంప్లీట్ చేసుకోగా 4వ వారంలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ ఇంకా స్టడీగానే ఉండగానే డిజిటల్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి కూడా సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి ఇప్పుడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 4 వారాలకు డిజిటల్ రిలీజ్ ఒప్పందాన్ని జరుపుకుని ఆడియన్స్ ముందుకు రాగా ఇప్పుడు మూడో వారాలు కంప్లీట్ అవ్వగా వచ్చే వారంతో నాలుగు వారాలు పూర్తీ కాబోతుండగా సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ ను ఈ నెల 17న సొంతం చేసుకోబోతుంది.
సినిమా డిజిటల్ రైట్స్ ను తెలుగు తమిళ్ భాషలకు గాను భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్ వాళ్ళు. అక్కడ ఈ నెల 17న సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతుంది. వీకెండ్ లో ఇప్పటికీ మంచి కలెక్షన్స్ ని అందుకుంటున్న ఈ సినిమా ఇక…
ఈ వీకెండ్ తర్వాత స్లో అయ్యే అవకాశం ఉండగా వచ్చే వారం నుండి కొత్త సినిమాలు కూడా ఉండటంతో డిజిటల్ రిలీజ్ మంచి నిర్ణయం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన ఈ సినిమా ఇక డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ కూడా దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.