బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా మాస్ కంటెంట్ తో తెరకెక్కుతూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఏకంగా టాలీవుడ్ బెస్ట్ మాస్ మూవీస్ తీసే డైరెక్టర్ గా పేరున్న బోయపాటి శ్రీను(Boyapati Sreenu)….
డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) తో ఆడియన్స్ ముందుకు ఈ నెల 28 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రొటీన్ బోయపాటి మాస్ మూవీ లానే అనిపించినా కూడా అది కూడా బాగుంటే…
వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో సినిమా ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు. ఇక ఓవర్సీస్ లో బోయపాటి శ్రీను మూవీస్ ని పెద్దగా చూడరు..ఇది చాలా సినిమాలకు ఋజువు కూడా అవ్వగా…
ఇప్పుడు స్కంద కి కూడా అనుకున్న రేంజ్ లో బిజినెస్ అక్కడ జరగలేదు. అయినా కూడా స్కంద సినిమాను అమెరికాలో భారీ లెవల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతానికి అమెరికాలో రామ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ లోకేషన్స్ లో…
రిలీజ్ కాబోతుంది. ఆల్ మోస్ట్ 350 వరకు లోకేషన్స్ లో సినిమాను అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రేంజ్ లో లోకేషన్స్ లో క్లాస్ మూవీస్ బజ్ ఉన్న మూవీస్ రిలీజ్ అయితే సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటాయి. మరి స్కంద లాంటి మాస్ కంటెంట్ ఉన్న మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకుంటుందో చూడాలి.
My son nuvvu uhinchaavu myson bcoz hero mega family kaadu kada anthuke uhinchaavu. mega family kukkavi Ani anduriki thelasu my son