Home న్యూస్ సౌత్ ఆల్ టైం టాప్ లిరికల్ సాంగ్స్ రికార్డ్ ఇవే!

సౌత్ ఆల్ టైం టాప్ లిరికల్ సాంగ్స్ రికార్డ్ ఇవే!

0

సౌత్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సాంగ్స్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు… టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ఎక్కువ మంది ఉండటంతో వ్యూస్ పరంగా మన హీరోల సినిమాలకు ఎక్కువ రికార్డులు ఉన్నా కూడా లైక్స్ విషయంలో మాత్రం…

కోలివుడ్ నుండి ఒక్క విజయ్ పేరిటే ఎపిక్ రికార్డులు ఉండగా ఇప్పట్లో ఆ రికార్డులను ఎవ్వరూ అందుకునే అవకాశమే లేదని చెప్పాలి. ఇక వ్యూస్ పరంగా మాత్రం రీసెంట్ గా రికార్డ్ హోల్డర్ గా విజయ్ నటించిన కొత్త సినిమా గోట్ మూవీ లోని…

విజిల్ పోడు సాంగ్ పేరిట కొనసాగగా తర్వాత అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమాలోని కిస్సిక్ సాంగ్ వచ్చి వ్యూస్ పరంగా అన్ని రికార్డుల బెండు తీసి కొత్త బెంచ్ మార్క్ ని డీసెంట్ లీడ్ తో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….

Top 10 Telugu Trailer Records In 24 Hrs

ఒకసారి సౌత్ మూవీస్ పరంగా ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 
South Most Viewed Lyrical Videos in 24 Hours
#KISSIK Lyrical Video(#Pushpa2TheRule) – 27.19M
#WhistlePodu (#GoatMovie) Song – 24.88M
#ArabicKuthu: 23.77M
#NaaNaaHyraanaa(#GameChanger) – 23.44M
#Dhop(#GameChanger) Song – 21.27M
#MaataVinaali(#HariHaraVeeraMallu) – 19.51M
#DumMasala(#GunturKaaram) : 17.42M
#Ranjithame – 16.68M
#LEO – #NaaReady- 16.55M
#RaaMachaMacha (#GameChanger) – 16.44M
#PennySong: 16.38M
#Chuttamalle(#Devara Second Single) – 15.68M
#Kalavathi: 14.78M

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న సాంగ్స్ ను గమనిస్తే…
South Most Liked Lyrical Viddeos in 24 Hours
#ArabicKuthu: 2.20M
#LEO – #NaaReady- 1.60M
#JollyOGymkhana : 1.57M
#Ranjithame(#Varisu) – 1.36M
#WhistlePodu (#GoatMovie) Song – 1.254M
#Badass(#LEO): 1.24M
#BeastMode – 1.14M
#ChillaChilla – #Thunivu – 1.09M
#NaangaVeraMaari -1.04M
#KuttyStory -1.004M
#TheeThalapathy(#Varisu): 930.7K
#Kalavathi : 806.3K

మొత్తం మీద ఇవి సౌత్ లో టాప్ రికార్డులు అందుకున్న సాంగ్స్…. ఇక ఈ ఇయర్ అప్ కమింగ్ టైంలో రిలీజ్ అయ్యే బిగ్ స్టార్స్ మూవీస్ లో కొత్త సౌత్ రికార్డులు ఏ సినిమా సాంగ్ నమోదు చేస్తుందో చూడాలి. కొత్త రికార్డులు ఏ సినిమాలు నమోదు చేస్తాయో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here