Home న్యూస్ సౌత్ చరిత్రలో 1st డే లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 10 మూవీస్!

సౌత్ చరిత్రలో 1st డే లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 10 మూవీస్!

0

బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ మార్కెట్ సాలిడ్ గా పెరిగింది, అంతకన్నా ముందు కోలివుడ్ మూవీస్ భారీ ఓపెనింగ్స్ ను అందుకునేవి కానీ కోలివుడ్ కన్నా ముందు మొదటి రోజు హిస్టారికల్ 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ సంచలనం సృష్టించగా, తర్వాత కన్నడ ఇండస్ట్రీ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని కేజిఎఫ్2 తో అందుకుంది…

ఇక కోలివుడ్ ఇండస్ట్రీ లియో మూవీ తో 100 కోట్ల ఓపెనింగ్స్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా సౌత్ ఇండస్ట్రీ పరంగా మొత్తం మీద మొదటి రోజున 9 సినిమాలు 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటే అందులో 6 సినిమాలు టాలీవుడ్ నుండే ఉండటం విశేషం…

అందులో కూడా ప్రభాస్ నటించిన సినిమాలు 5 ఉండటం తన మార్కెట్ రేంజ్, బాక్స్ ఆఫీస్ పవర్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక లేటెస్ట్ గా రెండు సార్లు 100 కోట్ల మార్క్ ని అందుకుని విజయ్ సంచలనం సృష్టించాడు. ఒకసారి సౌత్ ఇండస్ట్రీ పరంగా మొదటి రోజున…

South Day 1 Top World Wide Grossing Movies

హైయెస్ట్ గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 
South Day 1 World Wide Top Grossing Movies
1. RRR Movie – 235CR
2. Baahubali2 – 215CR
3. Kalki 2898 AD – 183.20CR
4. SALAAR – 167CR
5. KGF Chapter 2 – 164.20CR
6. LEO Movie – 146.15CR
7. Adi Purush – 137CR+
8. Saaho – 126cr
9. #TheGreatestOfAllTime – 104.75CR💥💥💥💥
10. 2Point0 – 95Cr+
11. JAILER – 91.10CR
12. Kabali – 87.5Cr
13. BEAST – 86.15CR
14. Sye Raa Narasimha Reddy – 85cr
15. Ponniyan Selvan1 – 82.30CR
16. Guntur Kaaram – 79.30CR
17. Baahubali – 73.40C
18. Sarkaru Vaari Paata – 70CR
19. Sarkar – 67Cr+
20. Sarileru Neekevvaru – 67Cr

మొత్తం మీద ఇవి సౌత్ ఇండస్ట్రీ పరంగా హైయెస్ట్ గ్రాస్ ను అందుకున్న టాప్ మూవీస్ లిస్టు….ఈ ఇయర్ 2 సినిమాలు మాత్రమే 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఇయర్ ఎండ్ వరకు మరి కొన్ని పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కానుండటంతో ఈ లిస్టులో ఆ సినిమాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది…

AP-TG 5th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here