Home న్యూస్ SPY 1st డే టోటల్ కలెక్షన్స్….ఊచకోత అంటే ఇదే!!

SPY 1st డే టోటల్ కలెక్షన్స్….ఊచకోత అంటే ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) నటించిన లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి రోజు అంచనాలను అన్నీ కూడా మించి పోయి నిఖిల్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే పండగ అడ్వాంటేజ్ తో ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ పరంగా ఫుల్ జోరు చూపించిన స్పై మూవీ ఊరమాస్ జోరుని కొనసాగించి ఏకంగా….

4.28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఆ అంచనాలను కూడా మించి పోయిన సినిమా ఏకంగా 6 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది…

ఒకసారి స్పై మూవీ మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 1.72Cr
👉Ceeded: 56L
👉UA: 54L
👉East: 33L
👉West: 22L
👉Guntur: 48L(18L Hires)~
👉Krishna: 25L
👉Nellore: 18L
AP-TG Total:- 4.28CR(6.85Cr~ Gross)(18L Hires)
👉KA+ROI – 46L~
👉OS – 1.28Cr
Total World Wide:- 6.02CR(10.45CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా 18.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 12.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here