Home న్యూస్ అక్షరాలా 14 కోట్లు…చిన్న సినిమా భీభత్సం ఇది!

అక్షరాలా 14 కోట్లు…చిన్న సినిమా భీభత్సం ఇది!

1185
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా SR కళ్యాణ మండపం…. అవడానికి చిన్న సినిమానే అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా.. తొలిరోజు మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చినా కానీ ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ దగ్గర ఏ రోజు కనిపించకుండా…

SR Kalyana Mandapam 1st Day Collections

సెన్సేషనల్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం, తర్వాత సెకెండ్ వీకెండ్ లో కూడా జోరు చూపెట్టిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా మళ్ళీ సూపర్ హోల్డ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 14 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

SR Kalyana Mandapam 3 Days Collections

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా రోజు వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే..
👉Day 1 – 1.41Cr
👉Day 2 – 1.25Cr
👉Day 3 – 1.40Cr
👉Day 4 – 0.74Cr
👉Day 5 – 0.60Cr
👉Day 6 – 0.45Cr
👉Day 7 – 0.37Cr
👉Day 8 – 0.21Cr
👉Day 9 – 0.13Cr
👉Day 10 – 0.25Cr
👉Day 11 – 0.13Cr
👉Day 12 – 0.09Cr
Total: 7.03CR(11.52Cr~ Gross)

SR Kalyana Mandapam 4 Days Collections

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.64Cr
👉Ceeded: 1.55Cr
👉UA: 87L
👉East: 50L
👉West: 34L
👉Guntur: 63L
👉Krishna: 32L
👉Nellore: 18L
Total AP TG: 7.03CR(11.52Cr~ Gross)
👉KA+ROI: 20L
👉OS: 41L~(updated)
TOTAL Collections: 7.64CR(14CR~ Gross)

SR Kalyana Mandapam 5 Days Collections

సినిమాను టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.55 కోట్లకు అమ్మగా 4.8 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 12 రోజులు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 2.84 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లాంగ్ రన్ లో ఇంకొంచం జోరు చూపితే 8 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే ఛాన్స్ ఎంతైనా ఉంది.

SR Kalyana Mandapam 6 Days Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here