Home న్యూస్ 3rd డే 1.2 అనుకుంటే వచ్చింది ఇది….ఊరమాస్ వీకెండ్ కంప్లీట్!

3rd డే 1.2 అనుకుంటే వచ్చింది ఇది….ఊరమాస్ వీకెండ్ కంప్లీట్!

2909
0

చిన్న సినిమానే అయినా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా రిలీజ్ అయిన SR కళ్యాణ మండపం సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని సూపర్ సాలిడ్ గా ముగించి దుమ్ము లేపింది. సినిమా కి రివ్యూలు మరీ ఆశించిన మేర ఏమి రాకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ ఏమాత్రం కనిపించకుండా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో ఏలింది. మొదటి రెండు రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా మూడో రోజు కూడా జోరు ఏమాత్రం తగ్గకుండా దుమ్ము లేపడం విశేషం… మూడో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 1.2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని…

సాధిస్తుంది అనుకుంటే ఏకంగా 1.4 కోట్ల మార్క్ ని అందుకుంది…ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
👉Nizam: 56L
👉Ceeded: 30L
👉UA: 17L
👉East: 9L
👉West: 6.1L
👉Guntur: 12.2L
👉Krishna: 6.2L
👉Nellore: 3.2L
AP-TG Total:- 1.40CR(2.28Cr Gross) ఈ రేంజ్ లో దుమ్ము లేపిన సినిమా..

ఇప్పుడు మూడు రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.70Cr
👉Ceeded: 83L
👉UA: 45L
👉East: 25L
👉West: 19L
👉Guntur: 36L
👉Krishna: 18L
👉Nellore: 10L
Total AP TG: 4.06CR(6.64CR~ Gross)
👉KA+ROI: 14L
👉OS: 17L~
TOTAL Collections: 4.37CR(7.28CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్క..

సినిమాను మొత్తం మీద 4.55 కోట్లకు అమ్మగా సినిమా 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 43 లక్షల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలిస్తుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here