Home న్యూస్ స్టార్ హీరో సినిమా…రిలీజ్ కి రెడీ…మినిమమ్ బజ్ లేదు!!

స్టార్ హీరో సినిమా…రిలీజ్ కి రెడీ…మినిమమ్ బజ్ లేదు!!

4602
0

స్టార్ హీరోల సినిమా లు రిలీజ్ కి రెడీ అయితే రచ్చ మరో లెవల్ లో ఉంటుంది, అదే స్టార్ హీరో సినిమా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో కూడా రిలీజ్ అయినా కానీ రిలీజ్ కి ముందు రచ్చ సాలిడ్ గానే ఉంటుంది, కానీ ఇప్పుడు స్టార్ హీరో సినిమా కి కొన్ని రోజుల టైం మాత్రమే అసలు పెద్దగా బజ్ ఏమి కనిపించడం లేదు…

ఆ సినిమా మరేదో కాదు కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ జై భీమ్ గురించి, లాస్ట్ ఇయర్ ఆకాశం నీ హద్దురా లాంటి బిగ్ డిజిటల్ బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య నుండి వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా…

డిజిటల్ లో నవంబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది…రీసెంట్ గా సినిమా టీసర్ లు ట్రైలర్ లు లాంటివి వచ్చినా ఎక్కడా ఇతర సూర్య సినిమాల మాదిరి హడావుడి అసలు కనిపించడం, తెలుగు లో కూడా అదే రోజు వస్తున్న ఈ సినిమా కి ఇక్కడ అసలు ప్రమోషన్స్ కూడా లేవు… మరి సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తోనే వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here