Home న్యూస్ ఎపిక్ బాహుబలి2 ని దాటేసిన స్త్రీ2…ఇది ఊహకందని చరిత్ర!!

ఎపిక్ బాహుబలి2 ని దాటేసిన స్త్రీ2…ఇది ఊహకందని చరిత్ర!!

0

బాలీవుడ్ లో ఈ ఇయర్ పెద్ద సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి కానీ అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయాయి…కానీ అదే టైంలో అంచనాలు ఉన్నప్పటికీ మరీ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తుందని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie)…

రిమార్కబుల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా బాలీవుడ్ చరిత్రలో అతి కొద్ది సినిమాలు మాత్రమే సాధించిన 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి ఇప్పుడు కూడా సూపర్ స్టడీగా దూసుకు పోతూ ఉండగా మొత్తం మీద సినిమా 20 రోజులు పూర్తి అయ్యే టైంకి…

బాలీవుడ్ లో చాలా ఏళ్ళు హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసిన బాహుబలి2 టోటల్ నెట్ కలెక్షన్స్ ని దాటేసింది…బాహుబలి2 టోటల్ రన్ లో 511 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంటే ఇప్పుడు 20 రోజుల్లో స్త్రీ2 మూవీ 515 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది.

ఒకసారి సినిమా రోజు వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 Day WISE Collections Report
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
👉Day 11 – 40.75CR
👉Day 12 – 20.20CR
👉Day 13 – 12.25CR
👉Day 14 – 10.40CR
👉Day 15 – 9.10CR
👉Day 16 – 9.25CR
👉Day 17 – 17.40CR
👉Day 18 – 22.10CR
👉Day 19 – 7.05CR
👉Day 20 – 5.65CR
Total Collections – 515.15CR NET💥💥💥💥

మొత్తం మీద ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా అప్ కమింగ్ వీక్స్ లో కూడా పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు లేక పోవడంతో లాంగ్ రన్ లో హిస్టారికల్ 600 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…మరి ఆ మార్క్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here