Home న్యూస్ కోలివుడ్ కి మరో హిట్…కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న కమెడియన్ సీరియస్ మూవీ!

కోలివుడ్ కి మరో హిట్…కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న కమెడియన్ సీరియస్ మూవీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఒక్క మళయాళ ఇండస్ట్రీ మాత్రమే ఫుల్ జోరు మీద ఉండగా మిగిలిన ఇండస్ట్రీలు స్ట్రగుల్ అవుతూ ఉండగా టాలీవుడ్ కి మంచి స్టార్ట్ సొంతం అయినా తర్వాత మాత్రం హిట్స్ పడలేదు…మరో పక్క ఇయర్ స్టార్టింగ్ నుండి హిట్స్ కోసం ఎదురు చూసిన కోలివుడ్ ఇండస్ట్రీ ఎట్టకేలకు రీసెంట్ గా…

అరణ్మనై4(Aranmanai4 Movie) తో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు లేటెస్ట్ గా కోలివుడ్ కి మరో మంచి హిట్ పడినట్లు తెలుస్తుంది…తమిళ్ సినిమాల్లో కామెడీ రోల్స్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్ సూరి అప్పుడప్పుడు సీరియస్ రోల్స్ తో కూడా మెప్పించగా ఇప్పుడు ముఖ్య పాత్రలో చేసిన సూరి లేటెస్ట్ మూవీ….

గరుడన్(Garudan Movie) ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపే రేంజ్ లో 2.80 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో తమిళ్ లో హోల్డ్ చేసింది…నాలుగు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని చూస్తె…

Garudan Movie 4 Days Total WW Collections
👉Tamilnadu – 20.85Cr
👉Ka+ROI – 2.55Cr~
👉Overseas – 6.05CR~***
Total WW Collections – 29.45CR~ GROSS(14.05CR~ Share)

ఆల్ మోస్ట్ 30 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో దుమ్ము లేపిన ఈ విలేజ్ డ్రామా మూవీ కమెడియన్ సూరికి ఊహించని హిట్ గా నిలిచింది, అలాగే కోలివుడ్ కి మరో హిట్ గా నిలవగా లాంగ్ రన్ లో 50 కోట్లు అవలీలగా అందుకునే అవకాశం ఈ సినిమాకి ఉందని అంటూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here