బాక్స్ ఆఫీస్ దగ్గర సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఈటీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కానీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా సూర్య నటించిన ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే ఈ ఓపెనింగ్స్ తక్కువే అని చెప్పాలి. అయినా సూర్య ప్రజెంట్ ఫామ్ దృశ్యా ఈటీ సినిమా అనుకున్న రేంజ్ పబ్లిసిటీ సొంతం అవ్వలేదు, దానికి తోడూ సూర్య ఈటీ సినిమా కి పోటీగా…
రాధే శ్యామ్ మరుసటి రోజే రిలీజ్ అవ్వగా ఈటీ ని ఆ వీకెండ్ లో అసలు ఎవరూ పట్టించుకోలేదు… దాంతో మొదటి 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఈ సినిమా 1.7 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం రాధే శ్యామ్ కన్నా….
బెటర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడు రోజుల వర్కింగ్ డేస్ లో ఏకంగా 1.08 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది… సినిమా కి కూడా మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ అవ్వడంతో…
జనాలు ఈ సినిమా ని రాధే శ్యామ్ ప్లేస్ లో ఆదరించారు అని చెప్పాలి. ఒకసారి మొదటి వారం సినిమా సాధించిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 87L
👉Ceeded: 46L
👉UA: 43L
👉East: 26L
👉West: 18L
👉Guntur: 23L
👉Krishna: 21L
👉Nellore: 14L
AP-TG Total:- 2.78CR(5.25CR~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా మొదటి వారంలో…
సాధించిన టోటల్ కలెక్షన్స్ కాగా సినిమాను తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు మొదటి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.22 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక రెండో వారంలో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక…