Home న్యూస్ 225 కోట్ల సినిమా…ఇది బిగ్గెస్ట్ రిస్క్….ఏమవుతుందో ఇక!!

225 కోట్ల సినిమా…ఇది బిగ్గెస్ట్ రిస్క్….ఏమవుతుందో ఇక!!

0

ఎప్పటి నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఒకరు….ఒకప్పుడు మంచి స్టార్ డం ను సొంతం చేసుకున్న సూర్య నికార్సయిన హిట్ కొట్టి చాలా టైం అవుతుంది…ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హిట్ ని ఇప్పుడు సూర్య కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న….

కంగువ(Kanguva Movie) మీద పెట్టుకోగా, సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సింది కానీ సూపర్ స్టార్ రజినీకాంత్(RajiniKanth) నటిస్తున్న కొత్త సినిమా వేటయ్య(Vetayya Movie) అదే డేట్ కి రిలీజ్ కన్ఫాం చేసుకోవడంతో…

రజినీ సినిమాకి పోటి వద్దూ అనుకున్న సూర్య తన సినిమాను పోస్ట్ పోన్ చేశాడు…డిసెంబర్ లో రిలీజ్ చేద్దామా అనుకుంటే పాన్ ఇండియా మూవీస్ పుష్ప2(Pushp2 Movie), గేమ్ చేంజర్(Game Changer Movie) సినిమాలు రిలీజ్ ఉండటంతో…సోలో బిగ్ రిలీజ్ దక్కే అవకాశం…

తక్కువగా ఉండటంతో ఎవ్వరూ చేయని రిస్క్ చేయడానికి సిద్ధం అయ్యాడు…చాలా వరకు ఇయర్ లో మార్చ్, మరియు నవంబర్ నెలలను అన్ సీజన్ గా భావిస్తారు…చాలా వరకు టాప్ స్టార్స్ సినిమాలు ఈ నెలలో రిలీజ్ అవ్వడం తక్కువే… రీసెంట్ టైంలో నవంబర్ నెలలో…

రిలీజ్ అయిన టాప్ మూవీస్ లేవనే చెప్పాలి….అలాంటి నవంబర్ నెలలో ఇప్పుడు ఆల్ మోస్ట్ 225 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కింది అంటున్న సూర్య కంగువ మూవీ ని నవంబర్ 14న రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేశారు….

దాంతో నవంబర్ లాంటి అన్ సీజన్ లో ఇంత పెద్ద సినిమా ను రిలీజ్ చేయడానికి సిద్ధం అవ్వడం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.. తన కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్న సూర్య ఈ  సినిమాతో ఇప్పుడు బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతూ ఉండటంతో ఎంతవరకు ఈ రిస్క్ వర్కౌట్ అవుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here