బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) లాస్ట్ ఇయర్ కంగువతో దుమ్ము లేపుతాడు అనుకున్నా కూడా ఆ సినిమా భారీ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమాతో…
కంబ్యాక్ కి సిద్ధం అవుతూ ఉండగా….సినిమా మీద ఆల్ రెడీ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా బిజినెస్ పరంగా కూడా సాలిడ్ గా రచ్చ చేస్తూ ఉండగా ఎపిక్ డిసాస్టర్ తర్వాత కూడా సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపాడు…
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సూర్య సినిమాలకు ఇప్పటికీ మంచి రేటుని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్ ను గమనిస్తే…
#Retro Movie Telugu States Business(Valued)
👉Nizam: 3.50Cr~
👉Ceeded: 1.60Cr~
👉Andhra: 4.40Cr~
AP-TG Total:- 9.50CR
ఇక సినిమా తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే 10.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా తమిళనాడులో ఓన్ గానే రిలీజ్ కానుండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#Retro Worldwide Business Details(Valued)
👉Tamilnadu – 40Cr
👉Telugu States- 9.50Cr
👉Karnataka- 8Cr
👉Ke+ROI – 5Cr
👉Overseas – 18CR~
Total WW Business – 80.50CR
(Break Even – 82CR~ Gross)
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకుని ఎపిక్ ఫ్లాఫ్ తర్వాత కూడా…కానీ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 160-165 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి సూర్య ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇప్పుడు.