సూర్యకాంతం ప్రీ రిలీజ్ బిజినెస్….టార్గెట్ ఇదే!

0
355

కొణిదెల నిహారిక హీరోయిన్ గా మెయిన్ లీడ్ చేస్తున్న మూడో తెలుగు సినిమా సూర్యకాంతం బాక్స్ ఆఫీస్ దగ్గర శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

కాగా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ క్లియర్ గా కన్ఫాం కాకున్నా ఓవరాల్ బిజినెస్ రేంజ్ 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా… దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మినిమమ్ 2.2 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Niharika "Suryakantham" Pre Release Busienss - Box office Target

శుక్రవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ నుండి పోటి ఉంటుంది అనుకున్నా హై కోర్ట్ స్టే వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో మరింత అడ్వాంటేజ్ అని చెప్పాలి. కానీ నైజాం లో సినిమా పరిస్థితి తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!