Home న్యూస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన సూర్య సినిమా…ఇండియా లో 1…వరల్డ్ లో 3…భీభత్సం ఇది!!

వరల్డ్ రికార్డ్ కొట్టిన సూర్య సినిమా…ఇండియా లో 1…వరల్డ్ లో 3…భీభత్సం ఇది!!

4707
0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాన్ని నమోదు చేయలేక పోతున్న సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు తెలుగు లో ఆకాశం నీ హద్దు రా పేరు తో డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుని…

సత్తా చాటుకున్న విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ ఇయర్ దీపావళి టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటి నుండే సాలిడ్ రెస్పాన్స్ తో డిజిటల్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ది బెస్ట్ రెస్పాన్స్ ను రివ్యూ లను సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది.

తర్వాత ఏకంగా ఆస్కార్ కి కూడా నామినేట్ అయ్యి మరో సంచలనం సృష్టించిన ఈ సినిమా, చివరి నిమిషం లో రేసు లో నుండి తప్పుకోగా అక్కడి దాకా వెళ్ళడం కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక సినిమా కి ప్రతీ సినిమా ఆడియన్స్ టేస్ట్ ప్రకారం రేటింగ్ ఇచ్చే…

IMDB సైట్ లో వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది. వరల్డ్ లోనే టాప్ 3 హైయెస్ట్ రేటెడ్ మూవీ గా నిలిచింది ఈ సినిమా. ఏకంగా 9.1 రేటింగ్ తో టాప్ 3 లో ఉండగా మొదటి ప్లేస్ లో ది షా షాంక్ రిడెంషన్ సినిమా 9.3 రేటింగ్ ను…

రెండో ప్లేస్ లో ది గాడ్ ఫాథర్ సినిమా 9.2 రేటింగ్ ను అందుకోగా సూర్య సినిమా 9.1 రేటింగ్ తో మూడో ప్లేస్ లో ఉంది. ఇక ఇండియా తరుపున ఆల్ టైం హైయెస్ట్ రేటింగ్ తో టాప్ 1 ప్లేస్ లో నిలిచినా ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ మూవీస్ లో టాప్ 3 లో నిలిచిన ఒకే ఒక్క ఇండియన్ మూవీ గా నిలిచింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here