టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని పూర్తీ చేసుకోగా 4 రోజుల వీకెండ్ తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది. సినిమా 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా…
ఆల్ మోస్ట్ 75% వరకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా సినిమా 5వ రోజు అంచనాలను అందుకోలేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ ని తగ్గించకపోవడంతో…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై గట్టి ఇంపాక్ట్ కనిపించగా సినిమా 3.64 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే ఓవరాల్ గా సొంతం చేసుకుంది. అంటే సినిమా 4వ రోజు నుండి 5వ రోజు కి ఆల్ మోస్ట్ 70% వరకు డ్రాప్ అయ్యింది….ఆల్ మోస్ట్ 8.42 కోట్లు డ్రాప్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి ఓవరాల్ గా…
ఇక సినిమా మొత్తం మీద 5 రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 28.67Cr
👉Ceeded: 9.34Cr
👉UA: 10.06Cr
👉East: 6.87Cr
👉West: 4.39Cr
👉Guntur: 7.76Cr
👉Krishna: 4.78Cr
👉Nellore: 2.89Cr
AP-TG Total:- 74.76CR(108.60CR~ Gross)
👉KA+ROI:- 5.40Cr updated
👉OS: 11.20Cr
Total WW:- 91.37CR(143.30CR~ Gross)
ఇదీ ఓవరాల్ గా సినిమా 5 రోజుల్లో…
బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద సినిమాను 120 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 29.63 కోట్ల షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Arey Howle aleeady 100cr share vachindi Nuvvu Nii Dabba Channel
1st day lone 70 crore collect chesindi 4 rojullo 21 chesanda antha fake