Home న్యూస్ ఈ టాక్ తో ఇది వీరంగమే…కానీ ఇలా జరుగుతుంది ఏంటి!!

ఈ టాక్ తో ఇది వీరంగమే…కానీ ఇలా జరుగుతుంది ఏంటి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా తొలిరోజు సినిమా కి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన నెగటివ్ టాక్ రీసెంట్ టైం లో బిగ్గెస్ట్ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఆచార్య కన్నా కూడా ఎక్కువే అని చెప్పాలి. సినిమా మొత్తం మీద…

Sarkaru Vaari Paata 1st Day Total World Wide Collections

ఎబో యావరేజ్ అనిపించే విధంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఆ ఇంపాక్ట్ ను కూడా తట్టుకుని మొదటి రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. వీకెండ్ లోనే భారీ కలెక్షన్స్ తో బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి…..

Sarkaru Vaari Paata 2 Days Total World Wide Collections

తీసుకు వచ్చి దుమ్ము దులిపేసింది. కానీ వర్కింగ్ డేస్ లో సినిమా స్లో అవ్వక తప్పలేదు. మొత్తం మీద సినిమా 6 రోజులకు గాను 94 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు అంచనా వేస్తుండగా అందులో హైర్స్ ని తీసేస్తే ఆల్ మోస్ట్ 86 కోట్ల రేంజ్ లో వర్త్ షేర్ ని సొంతం చేసుకుందని చెప్పాలి…

Sarkaru Vaari Paata 3 Days Total World Wide Collections

కానీ ఇలాంటి సినిమా కి కూడా ప్రతీ రోజూ కలెక్షన్స్ వచ్చిన లెక్కలు కాకుండా కొంచం ఎక్కువగా చెబుతున్నారు… మొదటి రోజు నుండే సినిమా కలెక్షన్స్ ని ఏరియాల వారిగా ట్రాక్ చేసే వాళ్ళకి ఇవ్వకుండా అఫీషియల్ గా నిర్మాతల హ్యాండిల్స్ నుండే పోస్ట్ చేయించడం, ఎక్కడా కూడా కలెక్షన్స్ పరంగా సినిమా స్లో అవ్వలేదు అనిపించుకోవడానికి వచ్చిన మొత్తం కన్నా పెంచి చెప్పడం జరుగుతుంది…

Sarkaru Vaari Paata 4 Days Total World Wide Collections

దాంతో సోషల్ మీడియా లో ఇతర ఫ్యాన్స్ సినిమా పై మరింత నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు…. సినిమా కి మొదటి రోజు స్ప్రెడ్ అయిన టాక్ కి ఊహకందని కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకున్నా కానీ ఇంకా పెంచి చెప్పడంతో ఈ రేంజ్ లో సూపర్ స్టార్ స్టామినా ఉన్నప్పటికీ అది పైకి కనిపించకుండా ఈ పెంచిన కలెక్షన్స్ వలన అపకీర్తి వస్తుంది అని చెప్పాలి.

Sarkaru Vaari Paata 5 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here