బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో రిలీజ్ అయిన అల్ట్రా క్లాస్ మూవీ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) సినిమా, రీ రిలీజ్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతూ ఉండగా…సినిమా వీకెండ్ లోనే దుమ్ము దుమారం లేపగా…
వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…సినిమా రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా వర్కింగ్ డేస్ కలెక్షన్స్ తో ఒక్కో ప్రీవియస్ మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేస్తున్న సినిమా…
ఇప్పుడు 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…..ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ పరంగా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రీవియస్ మూవీస్ లో ఒకటి అయిన బిజినెస్ మాన్ మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…. బిజినెస్ మాన్ మూవీ రీ రిలీజ్ లో టోటల్ రన్ లో 5.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…
ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రీ రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 6 కోట్ల మార్క్ ని దాటేసి బిజినెస్ మాన్ ను క్రాస్ చేసింది. ఓవరాల్ గా టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ లో…
ఎంటర్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నెక్స్ట్ టార్గెట్ ఖుషి మూవీ 7.45 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఉండగా మిగిలిన రన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కొంత కలెక్షన్స్ ని యాడ్ చేసే అవకాశం ఉండగా ఖుషిని అందుకునే…
అవకాశం కొంచం తక్కువగానే ఉందని అయితే చెప్పాలి… ఓవరాల్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…హాలిడే వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండేదని చెప్పొచ్చు.