Home న్యూస్ హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయిన SVSC రీ రిలీజ్….క్లాస్ మూవీ మాస్ రచ్చ!!

హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయిన SVSC రీ రిలీజ్….క్లాస్ మూవీ మాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో కొత్త సినిమాలకు కూడా అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాని టైములో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీ రిలీజ్ అవ్వగా….మార్చ్ నెలలో అన్ సీజన్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేసి ఏకంగా…

కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ గా బుకింగ్స్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా…ఆల్ మోస్ట్ 60 వేలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమా రిలీజ్ రోజున మేజర్ సెంటర్స్ అన్నింటిలో హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము దులిపెస్తుంది…

ఆల్ రెడీ రిలీజ్ రోజు టైం కి ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 2 కోట్ల రేంజ్ కి చేరువ అవ్వగా…రిలీజ్ రోజు కలెక్షన్స్ ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో సినిమా ఓపెనింగ్స్ రీ రిలీజ్ లో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….

హైదరాబాదు లోనే సినిమా 80 లక్షల రేంజ్ గ్రాస్ మార్క్ ని దాటేసిన సినిమా కోస్టల్ ఆంధ్ర లో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం….మొత్తం మీద అన్ సీజన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కంప్లీట్ గా డ్రై అయిపోయిన థియేటర్స్ కి…

ఎంతో కొంత ఫుల్ ఫాల్స్ తో జోరు చూపెడుతూ ఉండగా….క్లాస్ మూవీ 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ లో కొత్త సినిమాల కన్నా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. ఇక మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపెడుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here