ఇక టీసర్ ఎలా ఉందంటే…1800 కాలంలో బ్రిటిష్ వారిపై పోరాడిన మొట్టమొదటి ఇండియన్ గా పేరు తెచ్చుకున్న ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి టీసర్ లోనూ అదే కథని చూపించారు.
టీసర్ లో మెగాస్టార్ న్యూ గెటప్ కి ఒకే అనిపించే మార్కులు పడ్డా మిగిలిన సీన్స్ కి మాత్రం అంచనాలు మించే మార్కులు పడ్డాయి. ముఖ్యంగా చిరు కోట పై కనిపించిన విధానం…చెట్ల చాటు నుండి గుర్రం పై బయటికి వచ్చిన విధానం…
అలాగే చివర్లో గుర్రం పై చిరు స్వారీ ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. ఆ సీన్స్ ని ఎలివేట్ చేస్తూ బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ కి తీసుకెళ్లింది. మొత్తం మీద టీసర్ అంచనాలు అమాంతం పెంచగా సైరా నరసింహా రెడ్డి మినిమమ్ 200 కోట్ల బొమ్మ అంటూ అందరూ చెబుతున్నారు. మీరు టీసర్ చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
2000 Cr movie bayyaaa
జై చిరంజీవ… చిరంజీవ మజాకా…..సినిమా ఇండస్ట్రీలో,సినిమా ఇండస్ట్రీకి ఏకైక…మొగుడు…చిరంజీవిగారు..సినిమా ఇండస్ట్రీకి….ఎప్పటికి.మరెప్పటికి.మెగా ఫ్యామిలీదే….అన్ని జన్మలు ఎత్తిన…..చిరంజీవి గారిని….. కొట్టే మగాడు లేడు రాడు రాబోడు……. జై చిరంజీవ జై జై చిరంజీవ