బాక్స్ ఆఫీస్ దగ్గర సైరా నరసింహా రెడ్డి ఇండియా వైడ్ గా అన్ని చోట్లా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకోవడం లో విఫలం అయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం 100 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసిన సినిమా తర్వాత కర్ణాటక లో ఓవర్సీస్ లో మంచి వసూళ్ళనే సాధించింది, టోటల్ గా 13 రోజులు పూర్తీ అయ్యే సరికి ఆల్ మోస్ట్ 225 కోట్ల రేంజ్ కి చేరుకుంది సినిమా కలెక్షన్స్ జోరు.
ఆ కలెక్షన్స్ ఓవరాల్ గా ఈ ఇయర్ లో రిలీజ్ అయిన టోటల్ ఇండియన్ మూవీస్ లో ఏ ప్లేస్ లో నిలిచింది అన్నది ఆసక్తి గా మారగా… టాప్ ప్లేస్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా ట్రేడ్ లెక్కల్లో 406 కోట్లు, నిర్మాతల లెక్కల్లో 435 కోట్లతో టాప్ లో నిలిచింది.
ఇప్పుడు ఆల్ మోస్ట్ ఆ రికార్డ్ ను సైరా కి పోటి గా రిలీజ్ అయిన వార్ సినిమా బ్రేక్ చేయబోతుంది, సినిమా 13 రోజుల్లో టోటల్ గా 410 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా ఇండియన్ మూవీస్ పరంగా ఈ ఇయర్ హైయెస్ట్…
గ్రాస్ వసూళ్ళ ని అందుకున్న టాప్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే
?#Saaho- 406Cr- 435Cr
?#War – 410cr*(13 Days)
?#KabirSingh – 377Cr
?#Uri – 336Cr
? #MissionMangal – 309Cr
?#Bharath -306Cr
?#SyeRaa- 225Cr*(13 Days) మొత్తం మీద ఈ సినిమా ఈ ఇయర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నాయి.
అందులో సైరా సినిమా ఓవరాల్ గా 7 వ ప్లేస్ ని సొంతం చేసుకుంది, మిగిలిన భాషల్లో కలెక్షన్స్ అనుకున్నట్లు ఉంటె అవలీలగా సినిమా 300 కోట్ల లీగ్ లో ఉండేది కానీ పోటి లో రావడం ఇతర భాషల్లో భారీ గా ఎఫెక్ట్ చూపింది. ఇక ఈ ఇయర్ మరిన్ని క్రేజీ మూవీస్ ఉన్నాయి కాబట్టి సైరా టాప్ 10 లో నిలుస్తుందో లేదో ఇయర్ ఎండింగ్ లో తెలుస్తుంది.
Sollu ekkva ayyipoyandi meku sahoo bokka vatchidni 400 cr telugu Lo 62 cr loss ani cheppi solllu collection apandi ra babu
idi ww gross babu…share kadu….https://t2blive.com/saaho-worldwide-total-collections-report/