Home న్యూస్ సైరా సెన్సేషన్: రాయలసీమ ఆల్ టైం టాప్ 10 మూవీస్!

సైరా సెన్సేషన్: రాయలసీమ ఆల్ టైం టాప్ 10 మూవీస్!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును పూర్తీ చేసుకోగా సినిమా తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ కలెక్షన్స్ ని నమోదు చేయగా మిగిలిన చోట్ల మాత్రం అంచనాలను అందుకోవడం లో విఫలం అయిన విషయం తెలిసిందే, తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా నైజాం, వైజాగ్ మరియు సీడెడ్ ఏరియాలలో సంచలన కలెక్షన్స్ ని నమోదు చేసి దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి.

Sye Raa 19 Days Total Worldwide Collections Report!!

నైజాం ఏరియాలో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన సినిమా రాయలసీమ ఏరియా లో కూడా సరికొత్త రికార్డ్ లను నమోదు చేసింది, టాలీవుడ్ చరిత్ర లో రాయలసీమ ఏరియా లో మొదటి సారి 18 కోట్లు, 19 కోట్ల మార్క్ ని అందుకున్న…

Sye Raa Narasimha Reddy Total Business Recovery after 3rd Weekend

నాన్ బాహుబలి మూవీ గా నిలిచి ఇతర సినిమాలను ఆల్ టైం బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది, ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో 19.11 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఒకసారి సీడెడ్ ఏరియా లో ఆల్ టైం టాప్ షేర్స్ వసూల్ చేసిన సినిమాలు గమనిస్తే….

Sye Raa 20 Days Total Worldwide Collections Report!!

1).#Baahubali2: 34.75C
2).#Baahubali: 21.8C
3).#SyeRaa: 19.11Cr
4).#Rangasthalam: 17.70C
5).#AravindhaSametha: 17.64C
6).#Khaidino150: 15.3C
7).#Magadheera: 13C
8).#JaiLavaKusa: 12.35C
9).#JanathaGarage: 12.03C
10).#Saaho:11.82C
11).#VinayaVidheyaRama – 11.65Cr
12).#Sarrainodu – 10.85Cr
13).#AttarintikiDaredi – 10.52Cr
14).#BharatAnenenu – 10.5Cr
15).#Maharshi – 10.4Cr
ఇవీ అక్కడ ఆల్ టైం టాప్ షేర్ వసూల్ చేసిన సినిమాలు.

Sye Raa 22 Days Total Worldwide Collections Report!!

సైరా నరసింహా రెడ్డి నమోదు చేసిన నాన్ బాహుబలి రికార్డ్ ను ఇప్పుడు ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది, వచ్చే ఇయర్ కొన్ని క్రేజీ మూవీస్ ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపధ్యంలో కచ్చితంగా ఎదో ఒక సినిమా కి ఈ చాన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి అది ఏ సినిమా అవుతుందో చూడాలి.

Sye Raa Total Collections: Sye Raa Narasimha Reddy Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here