Home గాసిప్స్ 40 లేక 20…టాలీవుడ్ మొత్తం షాక్!!

40 లేక 20…టాలీవుడ్ మొత్తం షాక్!!

308
0

     టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ సెన్సేషన్ ఖైదీ నంబర్ 150 హిస్టారికల్ విజయం తర్వాత తెరకెక్కుతున్న సినిమా సైరా నర సింహా రెడ్డి, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ లో మెగాస్టార్ తో పాటు ఇతర ఇందాస్త్రీల హేమా హేమీ లు నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా సినిమా ఈ ఇయర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావడం ఆల్ మోస్ట్ పక్కా అని అంటుండటం తో బిజినెస్…

రేంజ్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి గా మారింది, కాగా సినిమా పై ఇక్కడ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే, దాంతో నిర్మాతలు సినిమా ఓవర్సీస్ హక్కులను రికార్డ్ లెవల్ లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నా రీసెంట్…

బిగ్ మూవీస్ రిజల్ట్ తో దెబ్బ తిన్న ఓవర్సీస్ బయ్యర్లు భారీ రేట్లు అంటే బయపడి పోతున్నారు. కాగా సైరా నర సింహా రెడ్డి అంచనాలను అందుకుంటుంది అని సినిమా ను ఓవరాల్ గా ఓవర్సీస్ లో 40 కోట్ల రేంజ్ లో అమ్మాలని యూనిట్ ప్లాన్ చేస్తుందట.

కానీ ఆ మొత్తం రికవరీ అవ్వాలి అంటే ఏకంగా 10 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్స్ ఓవర్సీస్ లో రావాలని అది చాలా కష్టమైన పని అని వాళ్ళు చెబుతుండగా ఓవరాల్ గా 20 కోట్ల రేంజ్ లో సినిమా హక్కులను తీసుకునెందుకు ముందుకు వస్తున్నారట బయ్యర్లు.

ఆ మొత్తం రికవరీ అవ్వాలి అన్న ఏకంగా 5 మిలియన్స్ కి పైగా డాలర్స్ ని సినిమా అక్కడ సాధించాల్సి ఉంటుంది, ఏది ఏమైనా ఈ రెండు రేట్లు అక్కడ హైయెస్ట్ రేట్లు అవ్వడం తో ఏది ఫైనల్ అయినా అది రికార్డే అవ్వడం తో అందరు ఒక పక్క షాక్ అవుతున్నా ఏది ఫైనల్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here