Home గాసిప్స్ మెగాస్టార్ దెబ్బ…ఇండస్ట్రీ రికార్డ్ అబ్బా… ఊచకోత అంటే ఇదే!

మెగాస్టార్ దెబ్బ…ఇండస్ట్రీ రికార్డ్ అబ్బా… ఊచకోత అంటే ఇదే!

980
0

     10 ఏళ్ల తర్వాత వెండి తెరపై మెగా కంబ్యాక్ చేసి ఖైదీ నంబర్ 150 తో బాక్స్ ఆఫీస్ దగ్గర వీర విహారం చేసి ఏకంగా 104 కోట్లకు పైగా షేర్ ని అందుకుని నాన్ బాహుబలి రికార్డ్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న ప్రేస్టీజియస్ మూవీ సైరా నరసింహా రెడ్డి. భారీ అంచనాల నడుమ పలు భాషల నటులతో రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ…

ఈ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. కాగా ఆల్ మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా బిజినెస్ పరంగా దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సినిమా బిజినెస్ కర్ణాటక ఏరియాలో రికార్డ్ లెవల్ లో 32 కోట్లకు అమ్ముడు పోయినట్లు…

వార్తలు శిఖారు చేయగా అవి రూమర్స్ అని తేలిపోయాయి. కానీ ఇప్పుడు సినిమా బిజినెస్ అక్కడ ఎంతకు అమ్ముడు పోబోతుందో కొంత క్లారిటీ రాబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమా కి అక్కడ ఇప్పుడు 18 కోట్ల దాకా రేటు దక్కిందని అంటున్నారు. ఇది కూడా ఆల్ టైం రికార్డ్ అని చెప్పొచ్చు.

బాహుబలి పార్ట్ 2 36 కోట్ల బిజినెస్ ని అందుకోగా మొదటి పార్ట్ 12 కోట్ల బిజినెస్ ని అందుకుంది. ఇప్పుడు సైరా అక్కడ 18 కోట్ల బిజినెస్ ని అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వడం తో ఇది ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ బిజినెస్ గా చెప్పుకోవచ్చు.

సినిమా అన్ని హంగులను పూర్తీ చేసుకుని అక్టోబర్ 2 న రిలీజ్ కానుండగా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లెవల్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here