Home న్యూస్ టాక్సీవాలా డే 1 ఓపెనింగ్స్…కుమ్ముతున్నాడు

టాక్సీవాలా డే 1 ఓపెనింగ్స్…కుమ్ముతున్నాడు

249
0

  విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీవాలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఓపెన్ అయింది. సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల తో 60 వేల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించినట్లు సమాచారం. ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు భారీ ఎత్తున ఓపెన్ అయింది, అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ కి మొదటి షో వరకు 40% రేంజ్ లో ఉండటం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా

ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా జోరు గా సాగుతున్న నేపధ్యంలో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఈ సినిమా రెండు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

గ్రోత్ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి అనుకున్న రేంజ్ ని అందుకుంటే 4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. మరి సినిమా ఈ లెక్క ని మించుతుందా లేక తగ్గుతుందా అనేది ఇప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆక్యుపెన్సీ ని బట్టి ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here