విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీ వాలా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో 10 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా ను ముందుగా 17 కోట్ల రేంజ్ లో అమ్మారని వార్తలు వచ్చినా ఓవరాల్ గా చాలా ఏరియాలను నిర్మాత ఓన్ గా రిలీజ్ చేసుకోవడం తో సినిమా మిగిలిన ఏరియాల బిజినెస్ లెక్క టోటల్ గా 7 కోట్ల రేంజ్ లో ఉంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర
కేవలం 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఆ మొత్తాన్ని రెండు రోజుల్లోనే సాధించింది. ఇక మొదటి వారం సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ 17 కోట్ల లోపు షేర్ ని అందుకోగా సినిమా టోటల్ గా ఇప్పుడు 10 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.