నోట్:-ఇక్కడ ఒక్క తెలుగు వర్షన్ కి సంభందించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని మాత్రమే జత చేస్తున్నాం. ఇతర భాషల కలెక్షన్స్ ని కౌంట్ చేయడం లేదు.
1. బాహుబలి2(2017)—– 326 కోట్లు
2. బాహుబలి(2015)———–193 కోట్లు
3. రంగస్థలం(2018)——127.5 కోట్లు
4. ఖైదీనంబర్150(2017)—-104.10 కోట్లు
5. భరత్ అనే నేను(2018)—–101 కోట్లు
6. శ్రీమంతుడు(2015)———–85 కోట్లు
7. జనతాగ్యారేజ్(2016)———83 కోట్లు
8. జైలవకుశ(2017)—-81.5 కోట్లు
9. అత్తారింటికి దారేది(2013)————74.90 కోట్లు
10. మగధీర(2009)———– 73.60 కోట్లు
11. సరైనోడు(2016)———-74.40 కోట్లు
12. దువ్వాడ జగన్నాథం(2017)—-72 కోట్లు
13. స్పైడర్(2017)——64 కోట్లు
14. కాటమరాయుడు(2017)——62.5 కోట్లు
15. గౌతమీపుత్ర శాతకర్ణి(2017)—-60.67 కోట్లు
16. గబ్బర్ సింగ్(2012)———–60.50 కోట్లు
17. రేసుగుర్రం(2014)————–58.40 కోట్లు
18. ధృవ(2016)—-58.16 కోట్లు
19. అజ్ఞాతవాసి(2018)—–57.5కోట్లు
20. దూకుడు(2011)—————56.70 కోట్లు
21. నాన్నకుప్రేమతో(2016)———-55.60 కోట్లు
22. సర్దార్ గబ్బర్ సింగ్(2016)——–52.60 కోట్లు
23. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు(2013)———51 కోట్లు
24. సన్ ఆఫ్ సత్యమూర్తి(2015)———-50.45 కోట్లు
25. సోగ్గాడే చిన్నినాయనా(2016)——-50.10 కోట్లు
26. అ..ఆ(2016)———50 కోట్లు
ఇవి టాలీవుడ్ చరిత్రలో టాప్ 20 లో నిలిచిన తెలుగు సినిమాలు. ఈ ఇయర్ పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో ఈ జాబితాలో కచ్చితంగా మార్పులు రావడం ఖాయం. మరి ఇందులో మీకు నచ్చిన సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.