Home Uncategorized 87 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం టాప్ 30 మూవీస్ ఇవే!

87 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం టాప్ 30 మూవీస్ ఇవే!

699
0

     తెలుగు సినిమా మార్కెట్ పెరిగి పోయింది, బాహుబలి రాకతో మార్కెట్ ఎక్స్ పాన్షన్ ఓ రేంజ్ లో జరగగా ఆ ఎక్స్ పాన్షన్ ని ఇప్పుడిప్పుడే అన్ని సినిమాలు సమానంగా వాడుకో గలుగు తున్నాయి. కానీ బాహుబలి ని ఇప్పట్లో అందుకోవడం కొంత కష్టమే అని చెప్పాలి. దాంతో పాటే అందులో సగం షేర్ ని అందుకోవడమే ప్రస్తుతం టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు.

తెలుగులో విడుదల అయిన అన్ని సినిమాల్లో ఒక్క తెలుగు భాషలోనే 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు 21 ఉన్నాయి… ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి…నోట్:-ఇక్కడ ఒక్క తెలుగు వర్షన్ కి సంభందించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని మాత్రమే జత చేస్తున్నాం. ఇతర భాషల కలెక్షన్స్ ని కౌంట్ చేయడం లేదు.

టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం టాప్ 30 లో నిలిచిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1.    బాహుబలి2(2017)—– 326 కోట్లు

2.    బాహుబలి(2015)———–193 కోట్లు
3.    రంగస్థలం(2018)——127.5 కోట్లు
4.    ఖైదీనంబర్150(2017)—-104.10 కోట్లు
5.  భరత్ అనే నేను(2018)—–101 కోట్లు
6. అరవింద సమేత(2018)—- 98.9 కోట్లు
7.   శ్రీమంతుడు(2015)———–85 కోట్లు

8.  ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్( 2019 )—– 84.51 కోట్లు
9.   జనతాగ్యారేజ్(2016)———83 కోట్లు

10.    జైలవకుశ(2017)—-81.5 కోట్లు
11.   అత్తారింటికి దారేది(2013)————74.90 కోట్లు
12.  మగధీర(2009)———– 73.60 కోట్లు
13.   సరైనోడు(2016)———-73 కోట్లు
14.   దువ్వాడ జగన్నాథం(2017)—-72 కోట్లు
15. గీత గోవిందం (2018)—– 70 కోట్లు

16. వినయ విధేయ రామ (2019) —-63.43 కోట్లు
17. కాటమరాయుడు(2017)——62.5 కోట్లు

18. గౌతమీపుత్ర శాతకర్ణి(2017)—-60.67 కోట్లు 
19.   గబ్బర్ సింగ్(2012)———–60.50 కోట్లు
20.  రేసుగుర్రం(2014)————–58.40 కోట్లు
21.  ధృవ(2016)—-58.16 కోట్లు
22.    అజ్ఞాతవాసి(2018)—–57.5కోట్లు
23.    దూకుడు(2011)—————56.70 కోట్లు
24.  నాన్నకుప్రేమతో(2016)———-55.60 కోట్లు
25.   సర్దార్ గబ్బర్ సింగ్(2016)——–52.60 కోట్లు 
26.   సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు(2013)———51 కోట్లు
27.   సన్ ఆఫ్ సత్యమూర్తి(2015)———-50.45 కోట్లు
28.   సోగ్గాడే చిన్నినాయనా(2016)——-50.10 కోట్లు
29.   అ..ఆ(2016)———50 కోట్లు
30. స్పైడర్(2017)—- 49.4 కోట్లు

ఇవి టాలీవుడ్ చరిత్రలో టాప్ 30 లో నిలిచిన తెలుగు సినిమాలు. ఈ ఇయర్ పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో ఈ జాబితాలో కచ్చితంగా మార్పులు రావడం ఖాయం. మరి ఇందులో మీకు నచ్చిన సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here