Home న్యూస్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 50k లైక్స్ నుండి 200k లైక్స్ అందుకున్న టీసర్లు

టాలీవుడ్ ఫాస్టెస్ట్ 50k లైక్స్ నుండి 200k లైక్స్ అందుకున్న టీసర్లు

573
2

     టాలీవుడ్ లో రీసెంట్ టైం లో రిలీజ్ అయిన టీసర్లలో సాలిడ్ రికార్డులు మనం చూస్తూనే ఉన్నాం, ఒకప్పుడు 1 మిలియన్ వ్యూస్ ని అందుకోవడానికి రోజుల సమయం పట్టేది కానీ ఇప్పుడు అది కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగి పోతుంది, ఇక టీసర్ల లైక్స్ పరంగా కూడా 1 లక్ష లైక్స్ రావడానికి రోజులు పట్టేది ఇప్పుడు మాత్రం అది కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగి పోతూ వస్తుంది. ఒకసారి ఇప్పటి వరకు….

రిలీజ్ అయిన టీసర్లలో అత్యంత వేగంగా 50 వేల లైక్స్ నుండి 2 లక్షల లైక్స్ దాకా సాధించిన టీసర్లను ఒకసారి గమనిస్తే..
1- Tollywood Fastest 50K Likes
#AravindhaSametha-10Min
#Agnyaathavaasi-12 Min
#MaharshiTeaser-14min
#BharatAnenenu – 18 Min ఇవీ అత్యంత వేగంగా 50 వేల లైక్స్ ని అందుకున్న టీసర్లు.

2- Tollywood Fastest 100K Likes
#Agnyaathavaasi-30Mins
#AravindhaSametha-30Min
#BharatAnenenu – 35 Min
#MaharshiTeaser :40Mins
3- Tollywood Fastest 200k likes
#AravindhaSametha-160Mins
#Agnyaathavaasi-186Min
#MaharshiTeaser-222Mins
#BharatAnenenu – 320 Min ఇవీ మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన టీసర్లలో అత్యంత వేగంగా 50 వేల లైక్స్ నుండి 2 లక్షల లైక్స్ దాకా సాధించిన టీసర్లు.

రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు మహర్షి సినిమా టీసర్ ఈ రికార్డులలో వ్యూస్ రికార్డులు బద్దలు కొట్టగా లైక్స్ పరంగా టాప్ 4 లో ఒకటిగా నిలిచి సత్తా చాటుకుంది, ఇక ఈ ఇయర్ మరిన్ని పెద్ద సినిమాలు క్యూ కట్టి రెడీ గా ఉన్నాయి.

మరి ఆ సినిమాల్లో ఏ సినిమాలు ఈ రికార్డులను బ్రేక్ చేస్తాయో చూడాలి, సెకెండ్ ఆఫ్ లో సాహో అల్లు అర్జున్ 19 వ సినిమా సైరా మరిన్ని సినిమాలు ఉన్నాయి. వాటి లో ఏ సినిమా ఈ లిస్టులో చేరుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!