ఫస్ట్ డే టాప్ 10 షేర్ మూవీస్…నాన్ బాహుబలి రికార్డ్ ఎన్టీఆర్ దే!!

7
935

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, కానీ కొన్ని మాస్ సెంటర్స్ దెబ్బ కొట్టడం తో తొలిరోజు ఆల్ టైం రికార్డులకు కొద్దిగా దూరం లో ఆగిపోయింది ఆ సినిమా, ఉన్నంతలో మహేష్ కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేయగా ఆల్ టైం టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకున్న సినిమాల జాబితాలో కూడా సత్తా చాటుకుంది.

Nizam Day 1 Top Share Movies

ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని మొదటి రోజు అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
#Baahubali2-43C
#AravindhaSametha-26.64C
#Agnyaathavaasi-26.4C
#VinayaVidheyaRama-25.99C
#Maharshi – 24.68Cr
#BharatAnenenu-23.52C
#Khaidino150-23.25C
#Baahubali-22.4C
#Katamarayudu-22.27C
#JaiLavakusa-21.81Cr
#SardharGabbarSingh-20.91C
#JanathaGarage-20.50C

Maharshi Vs VVR Vs AVSR Vs Bharat Ane Nenu Vs Agnyaathavaasi WW Theaters Count

ఇవీ మొత్తం మీద అత్యధిక షేర్ ని మొదటి రోజు అందుకున్న సినిమాలు, మహర్షి డే 1 సరికొత్త రికార్డులు అందుకోలేదు కాబట్టి డే 1 నాన్ బాహుబలి రికార్డ్ హోల్డర్ గా ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు. ఈ ఇయర్ సైరా లేక సాహో లలో ఎదో ఒక సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే చాన్స్ పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here