Home TRP రేటింగ్ తెలుగు మూవీస్ లో తమిళ్ లో టాప్ TRP రేటింగ్ తెచ్చుకున్న సినిమాలు ఇవే!!

తెలుగు మూవీస్ లో తమిళ్ లో టాప్ TRP రేటింగ్ తెచ్చుకున్న సినిమాలు ఇవే!!

2438
0

     తెలుగు మూవీస్ తెలుగు ఆడటం గొప్పే కానీ ఇతర భాషల్లో బాగా ఆడినప్పుడు మన మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరుగు తుంది, ఇక మన మూవీస్ ని ఇతర భాషల టెలివిజన్ లో చూసి నప్పుడు కూడా మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరగడానికి వీలు ఉంటుంది, మన మూవీస్ హిందీ లో డబ్ అవ్వడం అక్కడ టెలికాస్ట్ అయ్యి మంచి TRP రేటింగ్ లను తెచ్చు కోవడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఇతర భాషల సినిమాలను చాలా తక్కువగా ఆదరించే తమిళ్ ఆడియన్స్ ని కూడా మెప్పించిన కొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇక బుల్లి తెరపై కూడా మెప్పించి పర్వాలేదు అనిపించుకునే TRP రేటింగ్ లను కూడా సొంతం చేసుకున్న తెలుగు సినిమా లు కొన్ని ఉన్నాయి.

వాటిలో అక్కడ తెలుగు హీరోల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. స్పైడర్ తో అక్కడ ఆల్ మోస్ట్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ అంతకు ముందు కూడా తన సినిమాలను క్రమం తప్పకుండా డబ్ చేసి అక్కడ రిలీజ్ చేసే వారు. అలా రిలీజ్ చేసిన 1 నేనొక్కడినే మంచి TRP రేటింగ్ ను సొంతం చేసుకుని…

అక్కడ తెలుగు సినిమాల పరంగా టాప్ TRP రేటింగ్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. రెండో ప్లేస్ కూడా మహేష్ స్పైడర్ పేరిటే ఉంది. మొత్తం మీద అక్కడ ఇప్పటి వరకు డబ్ అయ్యి రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో హైయెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న టాప్ 5 సినిమాలను గమనిస్తే…

1. #1Nenokkadine – 13.06 TRP
2. #SPYder – 10.4 TRP
3. #Baahubali2 – 10.33 TRP
4. #Baahubali – 8.66 TRP
5. #BharatAneNenu-3.54 TRP
6. #VinayaVidheyaRama – 2.64 TRP
ఇవీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాయి. 6 టాప్ మూవీస్ లో మూడు మహేష్ వి ఉండగా రెండు బాహుబలి సిరీస్ లు మరోటి రామ్ చరణ్ సినిమా ఉన్నాయి. ఇక రాబోయే టైం లో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకోవలాని కోరుకుందామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here