ఎత్తుకి మన హీరోల రికార్డులు చేరుకున్నాయి. రీసెంట్ గా మహేశ్ పవన్ మరియు ప్రభాస్ ల పుట్టిన రోజు వేడుకలు ఒకటి తర్వాత ఒకటి రాగా అన్నీ కూడా సరికొత్త రికార్డులతో దుమ్ము లేపాయి… అంతకుముందు సమ్మర్ లో ఎన్టీఆర్ పుట్టిన రోజు ట్రెండ్ సాలిడ్ గా సాగింది.
ఇక ఇప్పటి వరకు వచ్చిన పుట్టిన రోజు ట్రెండ్స్ లో మన హీరోల డామినేషన్ కి తమిళ్ హీరోల పేరిట ఉన్న రికార్డులు మొత్తం చెల్లా చెదురు అయ్యాయి. ఒక సారి ఇప్పటి వరకు వచ్చిన పుట్టిన రోజు వేడుకల్లో మన హీరోల డామినేషన్ ఎలా ఉందో పరిశీలిస్తే…
- #HBDJanaSenaniPawanKalyan – 7.4M { 24h }
- #HBDSuperstarMAHESH – 4.5M { 24h }
- #HappyBirthdayPrabhas— 4.2M{24h}
- #HBDLeaderPawanKalyan – 2.9M { 24h }
- #HappyBirthdayNTR – 2.2M { 24h }
- #HBDDarlingPrabhas – 2.1M { 24h }
ఇదీ ఓవరాల్ గా 24 గంటలలో మన హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ చేసి సృష్టించిన సరికొత్త సంచలన రికార్డులు. ప్రతీ ఇయర్ ఈ రికార్డ్ కౌంట్ పెరుగుతూ పోతుండటంతో వచ్చే ఏడాది పుట్టిన రోజు వేడుకల్లో కూడా సరికొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
Jai Ntr