రాయలసీమ టాప్ 5 మూవీస్…ఊచకోత!!

3
2212

  తెలుగు సినిమా చరిత్రలో రాయలసీమ లో కలెక్షన్స్ రావాలి అంటే అద్బుతమైన మాస్ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటేనే సాధ్యం. మాస్ మూవీస్ కి ఇక్కడ బ్రహ్మరథం పట్టినట్లు మరే ఏరియాలోనూ పట్టరని చెప్పొచ్చు. మిగిలిన సినిమాలకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉన్నా కానీ మాస్ మూవీస్ కలెక్షన్స్ రేంజ్ మరో రేంజ్ లో ఉంటాయనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలల్లో ఆల్ టైం టాప్ 5 షేర్ అందుకున్న….

తెలుగు సినిమాలు ఎవో తెలుసుకుందాం పదండి……

1. బాహుబలి2: 34.7 కోట్లు

2. బాహుబలి: 21.7 కోట్లు

3. రంగస్థలం : 17.8 కోట్లు

4. ఖైదీనంబర్150: 15.6 కోట్లు

5. మగధీర: 13 కోట్లు

6. జైలవకుశ: 12.6 కోట్లు

ఇవి ఇక్కడ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలల్లో ఆల్ టైం టాప్ 6 ప్లేసులలో నిలిచిన సినిమాలు

బాహుబలి రెండో పార్ట్ ఇప్పట్లో ఎవ్వరికీ అందటం కష్టమే కానీ బాహుబలి మరియు రంగస్థలం లను అందుకోవడం ఇప్పుడు సాధ్యమే అని చెప్పొచ్చు. సరైన సినిమా వస్తే ఈ రికార్డులలో చాలా మార్పులు రావచ్చు. ఈ ఇయర్ భారీ ఎత్తున సినిమాలు ఉన్న నేపధ్యంలో ఈ లిస్టులో చేరే సినిమాలు ఏవి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో గెస్ చేయండి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!