Home న్యూస్ తెలుగు స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్ రేట్లు తెలుసా?

తెలుగు స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్ రేట్లు తెలుసా?

2421
0

  అభిమానులు సామాన్య సినీ ప్రేక్షకులను తమ హీరోలు అలాగే ఇతర హీరోలు ఇండస్ట్రీలో ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది…హీరోలు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని బయట వినిపిస్తున్నా అది ఎంతవరకు నిజమో తెలియదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఎవరెవరో వైల్డ్ గెస్ చేద్దాం పదండి…ఈ హీరోలు ఇంతవరకు తీసుకునే చాన్స్ ఉందని చెబుతున్నాం…అఫీషియల్ గా ఎంత తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి.

చిరంజీవి—2017 నుండి 30 కోట్లు+++
బాలకృష్ణ—-2017 నుండి 10 కోట్లు+++
వెంకటేష్—-8-10 కోట్లు
నాగార్జున—7-9 కోట్లు
పవన్ కళ్యాణ్—–25కోట్లు+++
మహేష్—–25 కోట్లు ++++
ఎన్టీఆర్—-25 కోట్లు +++
అల్లుఅర్జున్—–18 కోట్లు
ప్రభాస్—బాహుబలి కి ముందు 8 కోట్లు—బాహుబలి తర్వాత 25 కోట్లు+++
రామ్ చరణ్—-20 కోట్లు
రవితేజ—-7.5 కోట్లు
నాని —-6-7 కోట్లు
విజయ్ దేవరకొండ —–7 కోట్లు+
నాగ చైతన్య —— 4-6 కోట్లు
రామ్——3.5-4 కోట్లు

మిగిలిన హీరోల్లో ఎక్కువ శాతం 5 కోట్లకంటే తక్కువే తీసుకుంటున్నారు. సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న మన హీరోలు హిట్లకు ఫ్లాఫ్స్ కి అతీతంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ దూసుకు పోతున్నారు. 2018 ఇయర్ తెలుగు సినిమాలకు అనుకున్న రేంజ్ లో కలిసి రాలేదు ఒకటి రెండు సినిమాలు తప్పితే. 2019 లో మన హీరోలు అద్బుతమైన సినిమాలతో రెచ్చిపోవాలని కోరుకుందాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here