Home న్యూస్ టాప్ టాలీవుడ్ లిరికల్ సాంగ్స్ రికార్డ్స్…పవర్ స్టార్ మాస్ రచ్చ!!

టాప్ టాలీవుడ్ లిరికల్ సాంగ్స్ రికార్డ్స్…పవర్ స్టార్ మాస్ రచ్చ!!

0

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీసర్ లు, ట్రైలర్స్ అండ్ సాంగ్స్ లాంటివి రిలీజ్ అయినప్పుడు వాటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు….రీసెంట్ గా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా…

త్వరలో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి రీసెంట్ గా మూడో సాంగ్ ను రిలీజ్ చేయగా సాంగ్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 24 గంటల్లో ఓవరాల్ గా 19.93 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా…

ఓవరాల్ గా టాలీవుడ్ లిరికల్ వీడియోల పరంగా ఆల్ టైం టాప్ 4 హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఒకసారి టాలీవుడ్ టాప్ లిరికల్ వీడియోల వ్యూస్ రికార్డులను సొంతం చేసుకున్న సాంగ్స్ ను గమనిస్తే…

Tollywood Fastest 50k To 1M Likes Teaser Records

Tollywood Top 5 [Most Viewed] Lyrical Videos in 24hrs
#KISSIK Lyrical Video(#Pushpa2TheRule) – 27.19M
#NaaNaaHyraanaa(#GameChanger) – 23.44M
#Dhop(#GameChanger) Song – 21.27M
#AsuraHananam(HariHaraVeeraMallu) – 19.93M******
#MaataVinaali(#HariHaraVeeraMallu) – 19.51M
#DumMasala(#GunturKaaram): 17.42M
#RaaMachaMacha (#GameChanger) – 16.44M
#PennySong: 16.38M
#Chuttamalle(#Devara Second Single) – 15.68M
#Kalavathi: 14.78M
#MaMaMahesha : 13.56M
#Peelings(#Pushpa2TheRule) – 13.25M
#OoAntavaOoOoAntava : 12.39M
#Kollagottinadhiro(#HariHaraVeeraMallu) – 11.57M

ఎప్పటి నుండో డిలే అవుతూ వస్తున్న హరి హర వీర మల్లు సినిమా ఆల్ మోస్ట్ బజ్ డౌన్ అయింది అనుకున్నా కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కి కూడా మినిమమ్ 11 మిలియన్ వ్యూస్ రాగా రెండు సాంగ్స్ కి 19 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం అయ్యాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here