Home న్యూస్ టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డ్స్….సామి శిఖరం అంతే!!

టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డ్స్….సామి శిఖరం అంతే!!

0

టాలీవుడ్ లో గత రెండేళ్లలో రీ రిలీజ్ ల ట్రెండ్ సాలిడ్ గా పాకిపోయింది…ఒక దశలో ఇది ఓవర్ డోస్ అయ్యి ఇక ఆగిపోతుంది ఏమో అని అందరూ అనుకున్నా కూడా మళ్ళీ ఈ ఇయర్ కొత్త సినిమాలు లేని టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ తిరిగి రచ్చ చేయగా ఇప్పుడు కొత్త సినిమాలను కూడా డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతున్నాయి రీ రిలీజ్ లు… ఇక ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ ను…

మొదలు పెట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ ఉండగా రిమార్కబుల్ వసూళ్ళని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతున్నాడు. టాలీవుడ్ లో మొదటి రోజు రీ రిలీజ్ అయిన మూవీస్ లో..

ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఖలేజా సినిమా సంచలనం సృష్టించింది. లాంగ్ రన్ లో కూడా కచ్చితంగా కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం ఉండగా…టాలీవుడ్ రీ రిలీజ్ లలో ఫస్ట్ డే రికార్డ్ మాత్రం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమా పేరిట ఉంది..

Khaleja4K Re Release 1st Day Collections!

ఒకసారి టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
Re Release Movies Top Day 1 Collections in Telugu States
👉#GabbarSingh4K – 5.95CR~
👉#Khaleja4K – 5.32CR******
👉#Murari4K – 4.40Cr~
👉#BusinessMan4K – 4.37Cr~
👉#Kushi – 3.62CR
👉#Arya2 Re Release(2025) – 3.23CR~
👉#Simhadri4K – 2.90CR
👉#Salaar Re Release(2025) – 2.75Cr
👉#Jalsa – 2.57Cr
👉#SVSC Re Release – 2.20CR
👉#Indra4K – 1.92CR
👉#Okkadu – 1.90CR~
👉#EeNagaranikiEmaindi – 1.69CR~
👉#Pokiri – 1.52Cr

మొత్తం మీద చూసుకుంటే టాప్ మూవీస్ లో మహేష్ సినిమాలు క్లియర్ డామినేషన్ ని ఇతర సినిమాల మీద చూపెడుతూ ఉండగా లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుంటున్న మహేష్ మూవీస్ ఓవరాల్ గా సాలిడ్ రికార్డులను అందుకుంటూ ఉండగా ఈ ఇయర్ లో అతడుతో మరిన్ని రికార్డులు సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here