Home న్యూస్ టాలీవుడ్ టీసర్ రికార్డ్స్….నట సింహం మాస్ రచ్చ!!

టాలీవుడ్ టీసర్ రికార్డ్స్….నట సింహం మాస్ రచ్చ!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ హిట్స్ తో మాస్ చేయగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) మూవీతో తాండవం ఆడటానికి సిద్ధం అవుతూ ఉండగా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా..

రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా 24 గంటల్లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా టాలీవుడ్ సీనియర్ హీరోల టీసర్ ల పరంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేయగా టాలీవుడ్ టాప్ టీసర్ రికార్డుల విషయంలో కూడా టాప్ 5 లో ఒకటిగా మాస్ రచ్చ చేసింది.

ఒక టాలీవుడ్ టాప్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీసర్ లను గమనిస్తే…
top Teaser records in 24 hours for Tollywood
#RadheShyam(2021): 42.67M
#GameChanger(2024) – 32.40M
#SarkaruVaariPaataBLASTER(2021): 23.06M
#IntroducingPushpaRaj – 22.52M
#Akhanda2 Teaser(2025) – 22.33M******
#VISHWAMBHARA Teaser : 20.95M
#BROTeaser(2023) – 20.50M
👉#HIT3 Teaser(2025) – 17.12M
Sarileru Neekevvaru( 2019 )—- 14.64 Mil+
#RamarajuForBheem(2020): 14.14M
Saaho Teaser( 2019) —12.94 Mil
#BholaaShankar Teaser(2023) – 12.37M

ఇక టాప్ టీసర్ లైక్స్ రికార్డులను 24 గంటల్లో సొంతం చేసుకున్న టీసర్ లను గమనిస్తే…
Most liked tollywood teasers in first 24 hours
#RamarajuForBheem(2020): 940.3K Likes
#IntroducingPushpaRaj – 793K
VakeelSaab(2021) – 776.9K
#SarkaruVaariPaataBLASTER(2021): 754.9K
#Akhanda2 Teaser(2025): 531.5K Likes******
Acharya Teaser – 516.5K
#GameChanger(2024) – 504.7K Likes
#BheemForRamaraju(2020) RRR 1st Teaser: 494K Likes
#RadheShyam(2021): 493.5K
#BROTeaser(2023) – 491K
Agent Teaser(2022) – 460.2K

మొత్తం మీద ఇటు టీసర్ ల వ్యూస్ పరంగా అటు లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన అఖండ2 టీసర్ ఓవరాల్ గా అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో భీభత్సం సృష్టించగా ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ 25 న ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here