Home న్యూస్ టాలీవుడ్ లో ఎక్కువ గంటలు ట్రెండ్ అయిన టాప్ టీసర్లు…ఎన్టీఆర్ రికార్డ్!

టాలీవుడ్ లో ఎక్కువ గంటలు ట్రెండ్ అయిన టాప్ టీసర్లు…ఎన్టీఆర్ రికార్డ్!

0

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ సినిమాల టీసర్ లు ట్రైలర్ లు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయో అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు..ముఖ్యంగా టీసర్ లు వచ్చినప్పుడు మొదటి 24 గంటలతో పాటు ఆ టీసర్ లు యూట్యూబ్ లో ఎంత సేపు ట్రెండ్ అయ్యాయి అన్నది కూడా…

రీసెంట్ టైంలో పాపులర్ అవ్వగా లిస్టులో అందరు హీరోలలో ఎక్కువగా టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) ఎక్కువగా డామినేట్ చేశాడు అని చెప్పాలి. తన సినిమాలు క్రమం తప్పకుండా టీసర్స్ వచ్చిన ప్రతీ సారి ఎక్కువ గంటలు ట్రెండ్ అయ్యి దుమ్ము లేపాయి..

రీసెంట్ గా ఎన్టీఆర్ హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి చేస్తున్న మొదటి హిందీ మూవీ వార్2(War2 Movie) సినిమా తెలుగు లో డబ్ అవ్వగా టీసర్ మొదటి 24 గంటల పరంగా అంచనాలను అందుకోలేక పోయినా కూడా 126 గంటల పాటు నాన్ స్టాప్ గా…

యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది… కాగా ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ, జనతా గ్యారేజ్ లాంటి సినిమాల టీసర్ లు ఇది వరకు టాప్ రికార్డులు అందుకోగా తర్వాత పుష్ప2 టీసర్ కొత్త రికార్డ్ ను నమోదు చేసింది.

Tollywood Teasers to Trend Longest Time at No 1 Place in YouTube

ఒకసారి టాలీవుడ్ టీసర్ లలో ఎక్కువ గంటలు ట్రెండ్ అయిన టీసర్ లను గమనిస్తే…
Tollywood Teasers to Trend Longest Time at No 1 Place in YouTube
1. PUSHPA THE RULE – 138 Hours~
2. JaiLavaKusa(Jai) – 137 Hours

3. JanathaGarage – 134 Hours
4. WAR2 Telugu DUB – 126 Hours+*******

5. Game Changer – 123 Hours+
6. SarileruNeekevvaru – 123 Hours+

7. KatamaRayudu – 120 Hours +
8. Rangasthalam – 120 Hours+
9. Aravindhda Sametha – 120 Hours

10. AlaVaikunthapurramuloo – 109 Hours
11. Duvvada Jagannatham – 108 Hours 
12. Naa Peru Surya – 106 Hours
13. Vakeel Saab – 105-106 Hours
14. Khaidino150 – 100 Hours +
15. Salaar Teaser- 100 Hours +

మొత్తం మీద టాప్ 5 లో మూడు సినిమాలు ఎన్టీఆర్ పేరు మీదే ఉండగా డబ్బింగ్ మూవీస్ పరంగా ఇప్పుడు వార్2 తో మరో రికార్డ్ కొట్టాడు.. ఓవరాల్ గా అప్ కమింగ్ టైంలో వచ్చే ఇతర టాప్ స్టార్స్ మూవీస్ లో ఏవి ఈ లిస్టులో కొత్త రికార్డులు నెలకొల్పుతాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here