ప్రతీ ఇయర్ అన్ని ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటాయి…. కానీ కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లు గా నిలుస్తాయి. అందులో కొన్ని సినిమాలలో హీరోల పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతూ ఉంటుంది…
అలాంటి మంచి పెర్ఫార్మెన్స్ లకు అవార్డులు కూడా సొంతం అయితే ఇక హీరోల ఆనందం ఇంకా పెరుగుతుంది… కానీ అవార్డులు ఈ మధ్య భారీగా పెరిగి పోగా కొన్ని అవార్డులకు మాత్రం మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి అవార్డులలో రీసెంట్ టైం లో సైమా అవార్డులు…


టోటల్ గా 4 సార్లు సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం అయ్యింది, తర్వాత 2 సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరియు లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) లు నిలవగా మిగిలిన హీరోల్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)
రామ్ చరణ్(Ram Charan) ప్రభాస్(Prabhas) మరియు బాలకృష్ణ(Balakrishna) లకు బెస్ట్ యాక్టర్ అవార్డులు సొంతం అయ్యాయి. మరి ఫ్యూచర్ లో మహేష్ బాబు నెలకొల్పిన 4 అవార్డుల రికార్డ్ ను బ్రేక్ చేసే హీరోగా ఎవరు నిలుస్తారు లేక మహేష్ బాబే తన టాప్ ప్లేస్ ను కొనసాగిస్తాడో చూడాలి.