బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి భారీ లెవల్ లో పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కానుండగా లాస్ట్ ఇయర్ కొన్ని పాన్ ఇండియా మూవీస్ మాత్రమే రిలీజ్ అవ్వగా ఈ ఇయర్ ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉండగా….ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతూ సంచలనం సృష్టిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
లేటెస్ట్ గా 2025 ఇయర్ కి గాను బిగ్ పాన్ ఇండియా ఫస్ట్ రిలీజ్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఆల్ మోస్ట్…
6600 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతూ ఉండగా ఓవరాల్ గా టాలీవుడ్ తరుపున వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ కానున్న మూవీగా నిలిచింది. ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 9 ప్లేస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఒకసారి టాలీవుడ్ మూవీస్ లో హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ ని గమనిస్తే….
Tollywood All Time Highest Count Movies
1. Pushpa 2 The Rule – 10,410+
2. RRR Movie – 10,200+
3. Baahubali2- 8500 to 9000
4. KALKI2898AD – 8400 to 8500
5. Saaho – 7978
6. Devara Part 1 – 7100 to 7250
7. Radhe Shyam – 7010+
8. Adi Purush – 7000+
9. Game Changer – 6550+******
10. Salaar Part 1 – 6200+
11. SyeRaa Narasimha Reddy- 4632
12. Baahubali – 4000
13. Pushpa Part 1 – 3000+
14. LIGER – 3000+
15. Agnyaathavaasi –2800
16. DASARA – 2710~
17. Sardaar Gabbar Singh – 2600~
18. Spyder – 2400
19. Bharat Ane nenu – 2400
20. Aravindha Sametha – 2300
ఇవీ మొత్తం మీద టాలీవుడ్ తరుపున ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ మూవీస్….ఇక ఈ ఇయర్ ఎండ్ టైంకి మరిన్ని బిగ్ మూవీస్ గ్రాండ్ పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటంతో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు చేరే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.