బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఓవరాల్ గా ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి…
24 గంటలు పూర్తి అయ్యే టైంకి వ్యూస్ పరంగా దుమ్ము లేపినప్పటికీ కూడా లైక్స్ పరంగా మరీ కొత్త రికార్డులు ఏమి నమోదు చేయలేదు…టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయింది. కానీ వ్యూస్ పరంగా మాత్రం గేమ్ చేంజర్ ట్రైలర్ టాప్ 3 ప్లేస్ తో దుమ్ము లేపింది ఇప్పుడు…
మొత్తం మీద 24 గంటల్లో ఈ ట్రైలర్ కి 36.24 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 541K లైక్స్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…. ఓవరాల్ గా టాలీవుడ్ లో 24 గంటలు పూర్తి అయ్యే టైంకి హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్ లను గమనిస్తే…
Tollywood Highest viewed trailers in 24 hrs…
👉#Pushpa2TheRule Trailer(Telugu) – 44.67M
👉#GunturKaaram – 37.68M
👉#GameChanger – 36.24M💥💥💥💥💥💥
👉#Salaar – 32.58M
👉#SarkaruVaariPaata – 26.77M
👉#RadheShyam – 23.20M
👉#Acharya : 21.86M
👉#Baahubali2 trailer : 21.81M
👉#Salaar Release Trailer – 21.70M
👉#RRRMovie – 20.45M
👉#KGF Chapter 2(Dub) – 19.38M
👉#BROTheAvatar – 19.25M
👉#VakeelSaab: 18.05M
ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్ లను గమనిస్తే…
Tollywood Highest Liked trailers in 24 hrs
👉#RRRMovie – 1.24M
👉#Salaar – 1.238M
👉#SarkaruVaariPaata – 1.219M
👉#BheemlaNayak – 1.11M+
👉#VakeelSaab (2021): 1.006M
👉#Pushpa(2021) – 893K
👉#Pushpa2TheRule Trailer(Telugu) – 885.4K Likes
👉#Acharya( 2022) : 838K
👉#KGF Chapter 2( Dub) – 772.4K Likes
👉#Salaar Release Trailer – 729K
👉#Kalki2898AD(Telugu) (2024) – 694K
👉#GunturKaaram – 665.8K Likes
👉#Devara Part -1 Trailer(2024) – 658.8K Likes
👉#RadheShyam- 590.2K
👉#Liger(2022) – 561K
👉#AdiPurush(2023)(1 channel only) – 551.8K Likes
👉#GameChanger – 541K********
ఇవీ మొత్తం మీద హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ను 24 గంటల్లో సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్ లు… ఓవరాల్ గా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ ట్రైలర్ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక టాప్ ప్లేసులలో ఉన్న ఇతర ట్రైలర్ ల రికార్డులను ఈ ఇయర్ ఏ సినిమాలు అయినా బ్రేక్ చేస్తాయో చూడాలి.