Home న్యూస్ టాలీవుడ్ టైర్2 హీరోల టీసర్స్ 24 గంటల “వ్యూస్” రికార్డులు ఇవే!!

టాలీవుడ్ టైర్2 హీరోల టీసర్స్ 24 గంటల “వ్యూస్” రికార్డులు ఇవే!!

0

టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ ఎప్పటి కప్పుడు టీసర్ ల పరంగా కొత్త రికార్డులు నమోదు చేస్తూ ఉండగా టాప్ స్టార్స్ రేంజ్ లో కాక పోయినా కూడా మీడియం రేంజ్ హీరోల సినిమాల టీసర్ లు కూడా కొన్ని సాలిడ్ వ్యూస్ ను అందుకుంటూ ఉండగా చాలా వరకు టీసర్ లు అంచనాలను అందుకోవడం లేదు…

కానీ కొన్ని టీసర్ లు మాత్రం మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి వ్యూస్ పరంగా మంచి జోరు ని చూపించగా…. ఒకసారి ఇప్పటి వరకు టాలీవుడ్ మీడియం మూవీస్ పరంగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టాప్ టీసర్ లను గమనిస్తే…

Tollywood Teaser Records of Tier 2 Hero’s(Views)
👉#AnteSundaraniki – 10.36M
👉#FamilyStar – 9.82M
👉#Agent – 9.78M
👉#SPYTeaser (Telugu)- 9.72M
👉#TheWarriorr – 9.38M
👉#Amigos – 8.49M
👉#Custody – 8.33M
👉#DoubleISMARTTeaser – 7.04M*****
👉#Dasara – 6.97M
👉#Republic : 6.87M
👉#WorldFamousLover: 6.36M
👉#ThankYouTeaser : 6.08M
👉#HINANNA – 5.19M
👉#Ghani – 5.11M

మొత్తం మీద ఇవి టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల టీసర్ ల పరంగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీసర్ లు… ఇక ఈ ఇయర్ లో మరిన్ని గుడ్ అండ్ క్రేజీ మీడియం రేంజ్ మూవీస్ టీసర్ లు రిలీజ్ అవుతాయి కాబట్టి వాటిలో ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here