బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది…
ఆల్ మోస్ట్ 221 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను సాధించిన ఈ సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతూ ఉండగా, టాలీవుడ్ లో ఓవరాల్ గా వచ్చిన మూవీస్ పరంగా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఈ సినిమా…
ఒకప్పుడు టాలీవుడ్ మూవీస్ కి 100 కోట్ల బిజినెస్ అనేది బిగ్ టార్గెట్ గా ఉండేది, కానీ మార్కెట్ ఎక్స్ పాన్షన్ అయిన కొద్దీ బిజినెస్ లో సాలిడ్ గ్రోత్ కనిపిస్తూ ఇప్పుడు ఇండియా లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ లను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం…
ఒక రామ్ చరణ్ సోలో హీరోగా చాలా టైం తర్వాత చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ టాలీవుడ్ హిస్టరీ లో ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 8 హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించడం విశేషం అని చెప్పాలి. ఒకసారి ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్ ని గమనిస్తే…
Top 10 Highest Pre Release Business Movies In Tollywood
1. Pushpa 2 The Rule – 617CR💥💥💥💥💥
2. RRR Movie – 451Cr
3. Kalki2898AD – 370CR
4. Baahubali2 – 352cr
5. Salaar – 345CR
6. Saaho – 270cr
7. ADI PURUSH – 240CR
8. Game Changer – 221CR*******
9. Radhe Shyam – 202.80Cr
10. SyeRaa Narasimha Reddy- 187.25Cr
11. Devara Part 1 – 182.55CR
12. Pushpa Part 1: 144.9CR
13. GunturKaaram – 132.00CR
14. Acharya – 131.20CR
15. SPYder – 124.3cr+
16. Agnyaathavaasi – 123.6cr
మొత్తం మీద ఎక్స్ లెంట్ బిజినెస్ తో కుమ్మేసిన గేమ్ చేంజర్ మూవీ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను అందుకుంటుంది ఏ రేంజ్ లో కలెక్షన్స్ తో బిజినెస్ ను రికవరీ చేసి కుమ్మేస్తుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఏం చేస్తుందో చూడాలి.