Home న్యూస్ 1st డే తండేల్ టోటల్ కలెక్షన్స్…నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్!!

1st డే తండేల్ టోటల్ కలెక్షన్స్…నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రెండు డిసాస్టర్ లు పడ్డా కూడా యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసి దుమ్ము దుమారం లేపాడు ఇప్పుడు. సినిమా మొదటి రోజున…

వరల్డ్ వైడ్ గా నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. అనుకున్న అంచనాలను మించి పోయి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ స్టార్ట్ ను దక్కించుకుని దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లకు పైగా షేర్ కన్ఫాం అనుకున్నా కూడా సినిమా…

హైర్స్ హెల్ప్ తో టోటల్ గా 8 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటేసి 8.54 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ షేర్ పక్కా అనుకుంటే ఆ మార్క్ ని దాటేసి ఏకంగా 11.54 కోట్ల రేంజ్ లో షేర్ ని 20.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది..

Naga Chaitanya Thandel Movie 1st Day Total WW Collections!!

ఏరియాల వారిగా మొదటి రోజున సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thandel Movie 1st Day Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 3.25Cr
👉Ceeded: 1.26Cr
👉UA: 1.05Cr
👉East: 74L
👉West: 66L
👉Guntur: 62L
👉Krishna: 51L
👉Nellore: 45L
AP-TG Total:- 8.54CR(13.95CR~ Gross)
(1.15CR Hires~ added in Several Places)
👉KA+ROI: 0.75Cr
👉OS – 2.25Cr****approx
Total WW Collections: 11.54CR(Gross- 20.45CR~)
(30%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు ఆల్ మోస్ట్ 30% కి పైగా రికవరీని సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరో 26.46 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here