బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత కెరీర్ లో సడెన్ గా స్లో డౌన్ అయిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా తో మాస్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా…
ఆల్ రెడీ సినిమా సాంగ్స్ అండ్ ట్రైలర్ లు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా కుమ్మేస్తూ దూసుకు పోతుంది సినిమా..వరుస ఫ్లాఫ్స్ తో ఉన్నప్పటికీ కూడా బిజినెస్ పరంగా తండేల్ మూవీ మాస్ రచ్చ చేస్తూ ఉండగా…
ఆల్ రెడీ నైజాం ఏరియాలో ఆల్ రెడీ ఎక్స్ లెంట్ వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న తండేల్ మూవీ ఇప్పుడు కోస్టల్ ఆంధ్రలో కూడా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది..ఆల్ మోస్ట్ 12 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను…
కోస్టల్ ఆంధ్రలో తండేల్ మూవీ సొంతం చేసుకుని కుమ్మేసింది. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈ సినిమా ఇప్పుడు సాలిడ్ బజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…బిజినెస్ పరంగా కూడా ఇప్పుడు రచ్చ చేస్తున్న తండేల్ మూవీ…
తెలుగు రాష్ట్రాల్లో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాకి ఉన్న బజ్ కి మినిమమ్ పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకుంటే సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.