Home న్యూస్ థాంక్ యు మూవీ టోటల్ బిజినెస్ ఇదే…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

థాంక్ యు మూవీ టోటల్ బిజినెస్ ఇదే…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ థాంక్ యు ఆడియన్స్ ముందుకు భారీగానే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ను ఈ సారి దిల్ రాజు తానె అన్ని ఏరియాలలో కూడా ఓన్ గా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కాగా సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే ఎదో ఒక టార్గెట్ ఉండాలి కాబట్టి…

ఓవరాల్ గా సినిమా రిలీజ్ ను నాగ చైతన్య ప్రీవియస్ మూవీస్ తో పోల్చి అలాగే ప్రజెంట్ రిలీజ్ అవుతున్న తీరుతో ఓవరాల్ గా ఎంత వాల్యూ బిజినెస్ సినిమా చేసి ఉంటుంది అన్న లెక్కలను ఇప్పుడు చెబుతున్నాం. ఓన్ రిలీజ్ అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వైజ్….

హిట్ అనిపించుకోవాలి అంటే ఈ మార్క్ ని సినిమా అందుకోవాల్సిన అవసరం ఉంటుంది, నాని శ్యామ్ సింగ రాయ్ కూడా ఓన్ రిలీజ్ అవ్వగా బిజినెస్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ సినిమా టైం లో చెప్పగా ఆ మార్క్ ని అధిగమించి సినిమా సూపర్ హిట్ అయింది… ఇక నాగ చైతన్య…

థాంక్ యు మూవీ ఓవరాల్ గా ఇప్పుడు సాధించిన వర్త్ బిజినెస్ రేంజ్ ఏ విధంగా ఉందొ తెలుసు కుందాం పదండీ…
👉Nizam – 8Cr
👉Ceeded – 2.50Cr
👉Andhra – 9.50Cr
AP TG:- 20.00Cr
👉Ka+ROI – 1.5Cr
👉OS – 2.50Cr
Total WW:- 24Cr(Break Even – 25Cr~)
ఇదీ ఓవరాల్ గా సినిమా వర్త్ బిజినెస్ డీటైల్స్ అని చెప్పాలి…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర థాంక్ యు మూవీ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 25 కోట్ల దాకా కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద నాగ చైతన్య ప్రజెంట్ ఫామ్ అద్బుతంగా ఉన్నప్పటికీ కూడా క్లాస్ మూవీ అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here