ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న రామ్ పోతినేనికి మాస్ లో మంచి ఫాలోయింగ్ సొంతం అయింది, తర్వాత రెడ్ మూవీ ఫ్లాఫ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తెలుగు తో పాటు తమిళ్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ ది వారియర్ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత సాలిడ్ అంచనాలు సినిమా పై ఏర్పడగా సినిమా…
రిలీజ్ టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్షాల ఇంపాక్ట్ అండ్ సినిమా టాక్ ఎదురుదెబ్బ కొట్టగా ఓపెనింగ్స్ మరీ మీడియం రేంజ్ హీరోల్లో రికార్డ్ లెవల్ లో కాకుండా సాలిడ్ ఓపెనింగ్స్ నే అందుకున్నాడు రామ్. లాంగ్ రన్ లో ఫ్లాఫ్ టాక్ తో కూడా…
మాస్ రాంపేజ్ అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా మాత్రం బిజినెస్ మరీ ఎక్కువ అవ్వడంతో ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యి మొత్తం మీద డిసాస్టర్ గానే బాక్స్ ఆఫీస్ పరుగును పూర్తీ చేసుకుని నిరాశ పరిచింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా పరుగు…
పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.10Cr
👉Ceeded: 3.30Cr
👉UA: 2.54Cr
👉East: 1.41Cr
👉West: 1.22Cr
👉Guntur: 2.03Cr
👉Krishna: 1.01Cr
👉Nellore: 69L
AP-TG Total:- 18.30CR(28.75Cr~ Gross)
👉KA+ ROI: 1.15Cr
👉OS: 70L
👉Tamil – 1.50Cr~ est
Total World Wide: 21.65CR(37.40CR~ Gross)
మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ 34.10 కోట్లకు జరగగా 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 14.85 కోట్లు లాస్ అయ్యి డిసాస్టర్ అవ్వగా వరల్డ్ వైడ్ బిజినెస్ 38.10 కోట్లు కాగా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 17.35 కోట్ల లాస్ తో డిసాస్టర్ అయ్యింది.