Home న్యూస్ అక్కడ చూడలేదు కానీ ఇక్కడ మాత్రం ఈ సీన్స్ కి ఓ రేంజ్ అప్లాజ్!!

అక్కడ చూడలేదు కానీ ఇక్కడ మాత్రం ఈ సీన్స్ కి ఓ రేంజ్ అప్లాజ్!!

0

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ సినిమా దసరా టైం లో గాడ్ ఫాదర్ తో పోటి పడి రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ జనాలు అసలు థియేటర్స్ కి వెళ్ళలేదు… దాంతో సోలో హీరోగా నాగార్జున ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ పడినట్లు అయింది ఈ సినిమా… కాగా సినిమా రిలీజ్ టైం లో యాక్షన్ సీన్స్ బాగున్నాయి అని అంటున్నా….

   
The Ghost 3 Days Collections!

కానీ సినిమాను థియేటర్స్ లో చూడటానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు…. కానీ ఇప్పుడు రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది, నెట్ ఫ్లిక్స్ లో సినిమాను డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా….

సినిమాకి ఆడియన్స్ నుండి ఇక్కడ పెద్దగా రెస్పాన్స్ ఏమి కనిపించడం లేదు కానీ సినిమాలో వచ్చిన యాక్షన్ సీన్స్ కి మాత్రం ఓ రేంజ్ లో అప్లాజ్ వస్తుంది, సినిమా అంతా ఎలా ఉన్నా కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయని మెచ్చుకుంటున్నారు…

కానీ ఆ యాక్షన్ సీన్స్ ని సరిగ్గా ఎలివేట్ చేసేలా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే లేదని ఒక మైనస్ పాయింట్ చెబుతున్నా సినిమాలో యాక్షన్ సీన్స్ కి మంచి పేరు వచ్చినా ఓవరాల్ గా సినిమాకి మాత్రం అక్కడా ఇక్కడా అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు.

The Ghost 2 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here