Home న్యూస్ అప్పుడు మాస్టర్…ఇప్పుడు భీమ్లా నాయక్….మాస్ ఇది!

అప్పుడు మాస్టర్…ఇప్పుడు భీమ్లా నాయక్….మాస్ ఇది!

1646
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ అఫీషియల్ గ్లిమ్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో అలరిస్తూ టాలీవుడ్ గ్లిమ్స్ రికార్డులనే కాదు ఏకంగా ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన అన్ని గ్లిమ్స్ రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రేంజ్ లో రచ్చ జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు కానీ సినిమా గ్లిమ్స్ కి ఓవరాల్ గా…

రెస్పాన్స్ అల్టిమేట్ లెవల్ లో వస్తుంది, ఒక్క టాలీవుడ్ అనే కాదు ఇప్పుడు ఇండియా వైడ్ గా కూడా ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న ఈ భీమ్లా నాయక్ గ్లిమ్స్ BGM అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. ఈ రేంజ్ లో రచ్చ తెలుగులో..

Master 2 Weeks Total World Wide Collections

రీసెంట్ టైం లో ఏ సినిమా చేయలేదు, ఓవరాల్ గా రీసెంట్ టైం లో ఇలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో హిట్ అవ్వడం విజయ్ మాస్టర్ సినిమా విషయం లో జరిగింది. అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో సినిమా క్రేజ్ ని పెంచగా ఇండియా వైడ్ గా…

ఓ రేంజ్ లో రచ్చ చేసింది ఆ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్… ఆ సినిమా తర్వాత మళ్ళీ ఏ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ రేంజ్ లో రచ్చ చేయలేదు. కానీ జస్ట్ రిలీజ్ అయిన కొన్ని రోజులకే భీమ్లా నాయక్ బ్యాగ్రౌండ్ స్కోర్, మరీ మాస్టర్ రేంజ్ లో కాదు కానీ టాలీవుడ్ తరుపున ది బెస్ట్ అనిపించుకుని ఇప్పుడు ఇండియా వైడ్ గా….

Master 2 Weeks Telugu Collections

రెచ్చిపోతుంది… రానున్న రోజుల్లో మరింత రచ్చ చేయడం ఖాయం, ఒరిజినల్ వర్షన్ నుండే బ్యాగ్రౌండ్ స్కోర్ ని తీసుకున్న తమన్ తన స్టైల్ లో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్స్ ని వాడి అల్టిమేట్ ఔట్ పుట్ ఇచ్చాడు. దాంతో జస్ట్ BGMతో సినిమా ఏ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుంటుందో అన్నది మరోసారి రుజువు చేస్తూ దూసుకు పోతుంది భీమ్లా నాయక్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here