Home గాసిప్స్ ఇక్కడే ఫ్లాఫ్…కానీ అక్కడ 16 వేల థియేటర్స్ లో రిలీజ్ అంట!!

ఇక్కడే ఫ్లాఫ్…కానీ అక్కడ 16 వేల థియేటర్స్ లో రిలీజ్ అంట!!

908
0

 

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లకు ఇప్పుడు కొత్త మార్కెట్ ప్లేస్ దొరికింది, అదే చైనా… అమీర్ ఖాన్ పుణ్యామా అని అక్కడ మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరగడం తో ఒకటి తర్వాత ఒకటి బాలీవుడ్ మూవీస్ అక్కడ డబ్ అవుతూ రిలీజ్ అవుతున్నాయి. కాగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు అక్కడ మహా అయితే 5 వేలు, 7 వేల దాకా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఏకంగా 16 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఓ స్టార్ హీరో నటించిన సినిమా..

హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ కాబిల్ రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది, షారుఖ్ రేయిస్ తో పోటి లో నిలవడం తో రెండు సినిమాలకు ఎఫెక్ట్ అయ్యి రెండు అనుకున్న రేంజ్ లో విజయాన్ని అందుకోలేదు. కాబిల్ ఫ్లాఫ్ అని ట్రేడ్ తేల్చేసింది. కానీ సినిమా బాగుంటుంది కాబట్టి…

ఇప్పుడు చైనా లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా 16 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు నిర్మాతలు. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే చైనా లో ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మొట్ట మొదటి సినిమా ఇదే అని చెప్పాలి. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!